ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, మండలంలోని మోహినికుంట గ్రామంలోసర్పంచ్ కల్వకుంట్ల వనజ చేతుల మీదుగా లబ్ధిదారు వేముల శ్యామలకి 50,వేలరూ. సీఎం సహాయనిధి చెక్కు అందించారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ వనజ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంతో మంది ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. లబ్ధి పొందిన వారు సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయనోజు సంధ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్ కలవకుంట్ల వనజ…