ప్రాంతీయం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా

99 Views

తంగళ్ళపల్లి మండలం ఒబులాపూర్ ZPHS పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.

పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పాఠశాలలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి నీ తెలియజేయడం జరిగింది. ర్యాలీ అనంతరం అత్యంత ఘనంగా జెండా పండుగ కార్యక్రమం నిర్వహించుకుని గ్రామ ప్రముఖుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను, ఉచిత యూనిఫాంలు, ఉచిత నోట్ పుస్తకాలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బండి ఉపేందర్, గ్రామ సర్పంచ్ శ్రీ నందగిరి నర్సయ్య , SMC చైర్ పర్సన్ కొత్తకొండ మాధవి, ఉపాధ్యాయ బృందం శ్రీ కూతురి కరుణాకర్ రెడ్డి, శ్రీ గుండెల్లి రవీందర్, శ్రీ పలుమారు తిరుపతి, శ్రీమతి గాజంగి కీర్తి, మంచికట్ల గంగాభవాని, శ్రీమతి పట్టెం పద్మ, శ్రీమతి మ్యాన సంధ్య, శ్రీమతి భీమనాతిని శ్రీలత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నరు.

తంగళ్ళపల్లి మండలం ఒబులాపూర్ ZPHS పాఠశాలలో విద్యా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది.పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి పాఠశాలలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి నీ తెలియజేయడం జరిగింది. ర్యాలీ అనంతరం అత్యంత ఘనంగా జెండా పండుగ కార్యక్రమం నిర్వహించుకుని గ్రామ ప్రముఖుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను, ఉచిత యూనిఫాంలు, ఉచిత నోట్ పుస్తకాలను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బండి ఉపేందర్, గ్రామ సర్పంచ్ శ్రీ నందగిరి నర్సయ్య , SMC చైర్ పర్సన్ కొత్తకొండ మాధవి, ఉపాధ్యాయ బృందం శ్రీ కూతురి కరుణాకర్ రెడ్డి, శ్రీ గుండెల్లి రవీందర్, శ్రీ పలుమారు తిరుపతి, శ్రీమతి గాజంగి కీర్తి, మంచికట్ల గంగాభవాని, శ్రీమతి పట్టెం పద్మ, శ్రీమతి మ్యాన సంధ్య, శ్రీమతి భీమనాతిని శ్రీలత, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నరు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *