తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు ఆధ్వర్యంలో రైతుల ఖాతాల్లో వడ్ల కొనుగోలు డబ్బులు వెంటనే జమ చేయాలని మండల కేంద్రంలో భిక్షటన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ , అరెపల్లి బాలు , ఎడ్ల తిరుపతి , చిలుక శ్రీనివాస్ , యోగి ,సలీం , ఉమాశంకర్ , విజయ్ ,సూర్య , విక్కి ,తదితరులు పాల్గొన్నారు




