ప్రాంతీయం

తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు…

110 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 22, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజు గురువారం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరవీరుల చేసిన త్యాగాలు మరువలేనివని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. అందులో భాగంగా మండల అభివృద్ధి కార్యాలయంలో అమరవీరుల ఫ్లెక్సీ ఫోటోలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మండల అభివృద్ధి అధికారి రమాదేవితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాత్రికేయులు కలిసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం […]

ప్రాంతీయం

తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు…  

145 Views  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 22, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజు గురువారం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరవీరుల చేసిన త్యాగాలు మరువలేనివని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. అందులో భాగంగా మండల అభివృద్ధి కార్యాలయంలో అమరవీరుల ఫ్లెక్సీ ఫోటోలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మండల అభివృద్ధి అధికారి రమాదేవితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాత్రికేయులు కలిసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. […]

ప్రాంతీయం

బిజెపి మహాజన్ అభియాన్ సంపర్కు.. మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అవగాహన…

249 Views           ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 22, తెలంగాణలో ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకుపై 246 బూతులో మాఇంటి నుండి ప్రారంభించి బూతులోని ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చికోడు శాఖ ఆధ్వర్యంలో ఇంటింటినీ సందర్శించి ప్రజలకు బిజెపి చేపట్టిన అభివృద్ధి పనులు నరేంద్ర మోడీ […]

ప్రాంతీయం

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం:రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్

113 Viewsఅమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమర వీరులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ , రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్,,మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ , జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణా […]

ప్రాంతీయం

వైరల్… సక్సెస్ అంటే ఇదేనా…

324 Views    టీఎస్ తెలుగు న్యూస్.. పిఎం మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 27. ఏళ్ల కాలం నాటి ఫోటో వైరల్ అవుతుంది1994లో వైట్ హౌస్ చూసేందుకు సాధారణ టూరిస్ట్ గా వెళ్లిన మోదీ.. ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడి హోదాలో వైట్ హౌస్ లో అడుగు పెట్టారు.1994లో స్నేహితులతో కలిసి అడుగుపెట్టి వైట్ హౌస్ ముందు ఫోటో తీసుకున్నారు అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అసలైన విజయం ఇదేనంటూ […]

ప్రాంతీయం

జెడ్పిటిసిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

117 Viewsతంగళ్ళపల్లి మండల జెడ్పీటీసిని. బుధవారం పరామర్శించిన మంత్రి కేటీ కొని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పీటీసి మంజులను పరామర్శించినకరీంనగర్ లోని తమ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి బాగోగులు తెలుసుకున్న మంత్రిమత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్, మానకొండురు ఏమ్మెలై బాలకిషన్,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటఅగయ్య,ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

యోగా చేయడంవల్ల మానసిక శారీరక సమస్యల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు… ప్రభుత్వ హోమియో వైద్యాధికారి శిశుప్రభ…

336 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 21, ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముస్తాబాద్ ప్రభుత్వ హోమియో వైద్యురాలు శిశుప్రభ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి యోగాభ్యాసముపై అవగాహన కల్పించి కొన్ని యోగాసనాలను నేర్పించడం జరిగినది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. యోగ ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది.. చివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందుకే యోగాను […]

ప్రాంతీయం

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం పుస్తకాల పంపిణీ చేసిన మర్కూక్ సర్పంచ్

169 Viewsకస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం పుస్తకాల పంపిణీ చేసిన మర్కూక్ సర్పంచ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బిఆర్ఎస్ నాయకులు మల్లేశ్ ముదిరాజ్, ప్రిన్సిపాల్ లక్ష్మీ గార్ల చేతుల మీదగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమ పథకాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అని, ప్రతి విద్యార్థి ఆత్మ విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి అని అన్నారు. […]

ప్రాంతీయం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

111 Views తంగళ్ళపల్లి మండలం కస్బి కట్కూర్ గ్రామంలో బుధవారం  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ వలుగోండవేణుగోపాల్ రావు ఈ కార్యక్రమంలో వైస్ MPP శ్రీ. జంగిటి అంజయ్య, బి. ఆర్. ఎస్ నాయకులు బెల్లే తిరుపతి, ఇరిగాల శ్రీనివాస్, ఇరిగాల మహిపాల్, బెల్లే రమేష్, కరికే సతీష్ లు గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సబ్బడ వర్గాల సంక్షేమ కేసీఆర్ ప్రభుత్వం ధైర్యం ఎంపీపీ పడగెల మానస రాజు అన్నారు

132 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో మదీనా మసీదులో కమిటీ అధ్యక్షులు ఎండి హామీద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, గ్రామ […]