ప్రాంతీయం

వైరల్… సక్సెస్ అంటే ఇదేనా…

321 Views
    టీఎస్ తెలుగు న్యూస్.. పిఎం మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 27. ఏళ్ల కాలం నాటి ఫోటో వైరల్ అవుతుంది1994లో వైట్ హౌస్ చూసేందుకు సాధారణ టూరిస్ట్ గా వెళ్లిన మోదీ.. ఇవాళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడి హోదాలో వైట్ హౌస్ లో అడుగు పెట్టారు.1994లో స్నేహితులతో కలిసి అడుగుపెట్టి వైట్ హౌస్ ముందు ఫోటో తీసుకున్నారు అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అసలైన విజయం ఇదేనంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *