223 Views
ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 22, తెలంగాణలో ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకుపై 246 బూతులో మాఇంటి నుండి ప్రారంభించి బూతులోని ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చికోడు శాఖ ఆధ్వర్యంలో ఇంటింటినీ సందర్శించి ప్రజలకు బిజెపి చేపట్టిన అభివృద్ధి పనులు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాధా నరేష్, ఊరడి రాజు, బిజెపి కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?




