ప్రాంతీయం

జెడ్పిటిసిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

108 Views

తంగళ్ళపల్లి మండల జెడ్పీటీసిని. బుధవారం పరామర్శించిన మంత్రి కేటీ కొని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పీటీసి మంజులను పరామర్శించినకరీంనగర్ లోని తమ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి బాగోగులు తెలుసుకున్న మంత్రిమత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్, మానకొండురు ఏమ్మెలై బాలకిషన్,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటఅగయ్య,ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *