ప్రాంతీయం

సబ్బడ వర్గాల సంక్షేమ కేసీఆర్ ప్రభుత్వం ధైర్యం ఎంపీపీ పడగెల మానస రాజు అన్నారు

125 Views

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మదీనా మసీదులో కమిటీ అధ్యక్షులు ఎండి హామీద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పడిగల మానస రాజు మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్, మైనార్టీ నాయకులు ఎండి హమీద్, నేరెళ్ల అనిల్ గౌడ్, లింగం, మైనార్టీ నాయకులు హైదర్ బాబా, మౌలానా అక్రమ్ రజా, ఎండి జానీ, ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

రెడ్డ్, గ్ధ్క్న్ర్ద్, నేరెళ్ల్డ్ర్మ్ల్న్

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *