98 Viewsయాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ర్ల ఐలయ్యకు శనివారం ఆహ్వాన పత్రికను అందజేసిన కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ అధ్యక్షుడు,డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు,23 – 02- 2025 ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని తప్పకుండా వస్తా అని హామీ ఇచ్చారు […]
ప్రాంతీయం
రెడ్డి సంఘంకు నామినేషన్ దాఖలు చేసిన గుండారపు కృష్ణారెడ్డి…
270 Viewsరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుని బరిలో గుండారపు కృష్ణారెడ్డి– నేడు నామినేషన్ దాఖలు రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గా సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి బరిలో ఉంటున్నానని విలేకరుల ప్రకటనలో తెలిపారు. శనివారం జిల్లా రెడ్డి సంఘం భవనంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా ఇప్పటివరకు నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే నెల 12న ఎన్నికలు నిర్వహించనున్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా […]
తీన్మార్ మల్లన్న వాక్యాలు ఖండించిన రెడ్డి సంఘం నాయకులు…
139 Viewsముస్తాబాద్, జనవరి 31 కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్న రెడ్డి సామాజిక వర్గం.. ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతన అధ్యక్షుడు కస్తూరి పద్మారెడ్డితో పాటు మాజి అధ్యక్షుడు చల్లా దేవరెడ్డి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తీన్మార్ మల్లన్న మాటలను ఖండిస్తూ ఆ వాక్యాలను వెను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. లేనియెడల నాలిక చీరేస్తామంటూ వ్యాఖనించారు. ఈ సందర్భంగా […]
మాజీ జెడ్పిటిసి కి ఆహ్వానం పలికిన పద్మశాలి బాంధవులు…
182 Views ఆహ్వాన పత్రిక అందజేత శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
జాతీయ బిసియువజన సంఘం ముస్తాబాద్ మండలశాఖ అధ్యక్షులుగా శీలప్రశాంత్ నియామకం…
105 Viewsముస్తాబాద్, జనవరి 30 జాతీయ బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు గ్రామశాఖ అధ్యక్షులను నియమించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి అమరగొండ అజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల గౌరవ అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల ఉపాధ్యక్షులు మెరుగు నవీన్, మండల కోశాధికారి ఊరడి ప్రశాంత్, మీరుదొడ్డి భాను, తాడేపు కొమురయ్య, డికొండ దశరథం, నర్మాల స్వామి […]
హామీలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరసనగా వినతిపత్రం…
99 Viewsముస్తాబాద్, జనవరి 30 మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూల మాలవేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలకు 420 రోజులు గడిచిన హామీలను తుంగలోతొక్కి గద్దెనెక్కి కూర్చున్నదన్నారు. అందుకు నిరసనగా మహాత్మగాంధీకి మాలవేసి వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు […]
నిబంధనలు నిల్.. బాల్యమంతా బట్టిల్లో…
69 Viewsముస్తాబాద్, జనవరి 30 మండలంలో ఇటుకబట్టీల వ్యాపారస్తులు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు ఉన్నాయో లేవో అధికారులకి తెలుసు.. పక్క రాష్ట్రాలు ఒరిస్సా మహారాష్ట్రం వంటి పలు రాష్ట్రాల నుండి అమాయక కార్మికులను తీసుకువచ్చి ఇటుక బట్టీలలో వినియోగిస్తున్నారు. వారి శ్రమంతా రోజువారి పొట్టకే కానీ వెనుకేసుకున్నదేందో.. ప్రమాద ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, నివాస సముదాయాలు, కనీస సౌకర్యాలు దేవుడెరుగు వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకునే విధంగా యజమానులు..బాల్యమంత పశ్రమకుతగ్గ వేతనం గాలికి.. అంతేకాకుండా బాల్యంలో […]
మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అక్కా కార్యక్రమం…
100 Viewsముస్తాబాద్, జనవరి 30 ఎస్పీ సిరిసిల్ల ఆదేశాల మేరకు అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఎస్.ఐ చిందం గణేష్ డబ్ల్యూపీసీ స్వపూర్వ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి బందనకల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ మధ్యాహ్నం సమయంలో పోలీస్ అక్క కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అక్క మాట్లాడుతూ స్కూల్‌లో షీ టీమ్, వేధింపులు, పోక్సో కేసులు, తదితర అంశాలకు సంబంధించి వివరాలు విద్యార్థినీ విద్యార్థులకు తెలిపారు Telugu News 24/7tslocalvibe.com
బీసీ రిజర్వేషన్ 42శాతం చేశాకనే ఎన్నికలు సురువు చేయాలి…
55 Views ముస్తాబాద్, జనవరి 30 ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద శీలంస్వామి ఆద్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని, రాబోయే ఎన్నికలను 42శాతం రిజర్వేషన్లు బీసీలకు సురువు పిదప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని మరియు బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన ఇతర సంక్షేమ, అభివృద్ధి అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేవిధంగా బీసీలను చిన్నచూపు చూస్తే బీసీ మేధావులను, […]
కూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన
71 Viewsకూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించినదే ఈ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లా, జనవరి 30 దక్షణ కాశీగా విరాజిల్లుతున్న కూడెల్లివాగు సమీపనా వెలిసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని గురువారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]










