ప్రాంతీయం

కుక్కలదాడిలో 35, గొర్రెల మృత్యువాత…

479 Viewsముస్తాబాద్ మండలం నామాపురం గ్రామంలొ కుక్కల దాడిలో సుమారు 35 గొర్రెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.  వివరాల్లోకెళ్తే నామాపురం గ్రామానికి చెందిన నిరుపేద రైతు చిట్టేవేని నర్సింలు గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రోజు మాదిరిగానే గొర్రెలను జాలీల లోపల తోలాడు శనివారం అర్ధరాత్రి దాటాక కుక్కలు జాలి కింది నుండి గండిచేసి దాడికి చేసి 35 గొర్రెలను తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందాయి. ఆదివారం  తెల్లవారుజామున చూసేసరికి ఉదయం విచారకమైన సంఘటన […]

ప్రాంతీయం

తేలు ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన నూతన హమాలీ సంఘం

122 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని అంతాయాగూడ గ్రామం లో అనారోగ్యం కారణంగా మృతి చెందిన తేలు ఆంజనేయులు కుటుంబాన్ని నూతన హమాలీ సంఘం అధ్యక్షులు పరామర్శించి సంఘం తరపున 10000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది.   Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన జగదేవపూర్ మండలం ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షుడు: హేమ సురేష్

132 Views. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అంతయగూడ గ్రామంలో తెలు ఆంజనేయులు మరణించడం జరిగింది విషయం తెలుసుకొన్న ముదిరాజ్ సంఘం అధ్యక్షులు హేమ సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మామిండ్ల శ్రీను, ఉపాధ్యక్షులు   యం. పర్శరాములు ,టి. కనకయ్య, జి. రాజు, కె. నర్సింలు, మహేందర్, కిషన్, లక్ష్మణ్,బిక్షపతి, ఉప్పలయ్య , చెంద్రం ముదిరాజ్ […]

ప్రాంతీయం

పాఠశాల విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు బహుకరించిన గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి…

159 Views   ముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 1, మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో గిప్ట్ ఎ స్మైల్ లో భాగంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు 10తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్స్ ,2పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి  పాఠశాల అధ్యాపకులు, టీచర్స్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

10, తరగతి విద్యార్థులు మంచిగా చదువుకొని అధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచిపేరు తేవాలి. రైతుబంధు అధ్యక్షులు కే.జి.ఆర్…

272 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి కేటీఆర్ సౌజన్యంతో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ప్యాడ్లు , పెన్నులను 10వ తరగతి విద్యార్థులకు రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావుతో పాటు ప్రజాప్రతినిధుల, చేతుల మీదుగా అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థిని, విద్యార్థులకు గౌరవప్రదంగా మెదలాలి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు మండలం లోని గ్రామాలకు […]

ప్రాంతీయం

ఫ్లెక్సీ చిత్రపటాలను అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్…

239 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్చి 31న ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వారి యొక్క ఫ్లెక్సీ చిత్రపటాలకు లిక్కర్ సీసాల దండ వేసి అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినామని ఇక ముందర ఎవరినైనా ఇతర వర్గాలను రెచ్చగొట్టీ అవమానపరిచేలా చర్యలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ మరియు ముస్తాబాద్ ఎస్సై  వి. వెంకటేశ్వర్లు ఒక […]

ప్రాంతీయం

ఫ్లెక్సీ చిత్రపటాలను అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్…

133 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 31,న ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వారి యొక్క ఫ్లెక్సీ చిత్రపటాలకు లిక్కర్ సీసాల దండ వేసి అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినామని ఇక ముందర ఎవరినైనా ఇతర వర్గాలను రెచ్చగొట్టీ అవమానపరిచేలా చర్యలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ […]

ప్రాంతీయం

ప్రధాని రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు…

155 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తబాద్ మండల బిజెపి అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డిని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పెంజర్ల కళ్యాణ్ ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేశారు .. మూడు రోజుల క్రితం సిరిసిల్ల నడిబొడ్డున భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను అవమాన […]

ప్రాంతీయం

ఘనంగా అమ్మవారికి పోచమ్మ బోనాలు…

161 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె గ్రామంలో గ్రామ దేవతలకు ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ దేవతలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అత్యంత వైభోపీతంగా తీశారు బైండ్ల పోతరాజుల నృత్యాలు ఆటపాటలతో శివసత్తుల శిగాలతో అమ్మవారికి బోనాలు తీసి నైవెద్దం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు బోనాలు […]

ప్రాంతీయం

రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కుట్రపూరితంగా అనహరత వేటా…

284 Views      ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి   ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీల పిలుపుమేరకు వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముస్తాబాద్ మండల ఇంచార్జ్ సాగరం వెంకటస్వామి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కరోనా తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురైతే అదాని ఆస్తులు మాత్రం ఏకంగా […]