132 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రామమణి 60000, మరియు నరసవ్వ 36,000 చెక్కులను బాధితులకు అందజేసిన 19 వ వార్డు కౌన్సిలర్ గుంటూకు శిరీష రాజు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నుండి చెక్కుల మంజూరుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కి, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ […]
ప్రాంతీయం
ప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు
236 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]
ప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురు కు గాయాలు
140 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]
మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ చేశారు …నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు
130 Views…మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ చేశారు …నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ మర్కుక్ గ్రామంలో గల గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు మర్కుక్ మండల కేంద్రంలోని ఐఓసీ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో […]
మర్కుక్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
134 Views…….మర్కుక్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే విషయాలను పిఎచ్సి డాక్టర్, మెడికల్ సిబ్బందిని అడిగారు. పిహెచ్సిలో తప్పనిసరిగా అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లు, పరీక్షా కిట్లు ఉంచుకోవాలన్నారు. కరోనా పరీక్షలు కూడా జరిపి కరోనా కిట్లు అందించాలన్నారు […]
ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి
136 Views ఈ రోజు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బస్వాపూర్ గ్రామ పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు జగదేవపూర్ మండల్ పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు, ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, VRA, వార్డు సభ్యులు, కో […]
రాష్ర్టా స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న చెన్న రాజుకి అభినందనలు
140 Viewsజర్నలిజానికి మానవత్వపు విలువలు అద్ది, తనదైన శైలిలో ప్రజాసమస్యలపై కథనాలు రాసి, వ్రాసిలో తక్కువైనా రాసిలో నిలిచిపోయే ప్రయత్నం చేసి కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలకు, చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న వారికి తన కలంతో తోడుగా నిలిచి వారి బతుకులకు బరోసాగా నిలిచి, అక్షరం తోడుగా ప్రజల పక్షం వహించిన యువ జర్నలిస్ట్ చెన్న రాజు రాష్ర్టా స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సందర్బంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు Telugu News 24/7tslocalvibe.com
సిద్ధిపేట ప్రజలకు కేసీఆర్ బహుమతి ఎమ్మెల్సీ. – పదవులు ముఖ్యం కాదు ఆత్మీయత ప్రధానం. – తన ఎదుగుదలలో దేశపతి శ్రీనివాస్ ముద్ర ఉంది. – రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.
138 Viewsతెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవం. సిద్ధిపేట ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన బహుమతి దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో ఆదివారం రాత్రి తెలంగాణ మాట, పాటల ఉధృతి ప్రజా కళల సోపతి, సిద్ధిపేట మట్టి బిడ్డ, కవి, గాయకుడు, వక్త దేశపతి శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా […]
శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి శ్రీకారం
161 Views హనుమాన్ విజయోత్సవం నాటికి లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహా యజ్ఞానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన కరపత్రాలను సత్యసాయిబాబా మందిరంలో ఆదివారంనాడు ఆవిష్కరించారు. అనంతరం అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీరామకోటి భక్త సమాజం భక్తులచే ప్రతిరోజు పారాయణం చేయించి సంకల్పించామని మరియ గ్రామ […]
మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన దుబ్బాక సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
151 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాటికొండ కృష్ణ తల్లిదండ్రులు ఒకటే నెలలో ఇద్దరు మరణించడం చాలా బాధాకరమని ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలుకల్ ఎంపిటిసి వెంకటయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ […]










