ప్రాంతీయం

చందాపూర్ లో ఘనంగా 132వ అంబేద్కర్ గారి జయంతి

283 Viewsతోగుట: చందాపూర్ లో శుక్రవారం రోజున ప్రపంచ మేధావి డా”బి.ఆర్.అంబెడ్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ బొడ్డు నర్సింలుయాదవ్ గ్రామపంచాయితీ లో డా.బి.ఆర్అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూవుల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….

145 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్

159 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

వేల్పూర్ గ్రామంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్…. తనదైన శైలిలో డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్న అశోక్!!

146 Views తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు […]

ప్రాంతీయం

జగదేవపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

129 Views జగదేవపూర్ మండల కేంద్రం లో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ సంఘాల ఛైర్మన్ లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి

130 Views  జగదేవపూర్ మండలములోని అలిరాజ్ పేట్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.అలిరాజ్ పేట గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,  ఉప సర్పంచ్ రమేష్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, బహ్మచారి, వార్డు సభ్యులు అనిత,రజిని,పద్మ,కార్యదర్శి శ్రీనివాస్, వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. […]

ప్రాంతీయం

భారత రాష్ట్రసమితి కుటుంబం ఆత్మీయ సమ్మేళనం…

230 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఏప్రిల్ 12,  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేకసంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని జిల్లాలలో సస్యశ్యామలంగా చేయడమే […]

ప్రాంతీయం

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు: వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్

137 Views ఈ రోజు జగదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఇఫ్తార్ విందులో జగదేపూర్ మండల వ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జగదేవపూర్ మండల మైనార్టీ సోదరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని టోపీ ధరించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక ఆన్నారు. హిందూ […]

ప్రాంతీయం

కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

182 Views కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను బుధవారం స్థానిక సర్పంచ్ రజిత రమేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంటఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి,నాయకులు కనకారెడ్డి,నజీర్, స్వామి, కిషన్,సత్యనారాయణ, కనకయ్య,కృష్ణ,నాగరాజు,మహేష్,శ్రీను, కార్యదర్శి ప్రశాంత్,వార్డు […]

ప్రాంతీయం

దిక్కు తోచని స్థితిలో గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిఆర్ఎస్ కార్యకర్తలు — మహమ్మద్ షరీఫ్

196 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే ఆదుకునే నాయకుడే లేకుండా పోయాడు అని దిక్కు తోచని స్థితిలో గజ్వేల్ ప్రజ్ఞపూర్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ బుదవారం వారు మాట్లాడుతూ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు బిఆర్ఎస్ కార్యకర్తల దుస్థితి ఉన్నదని గజ్వేల్ లో ఎమ్మెల్సీ స్థాయి నుంచి మొదలు పెడితే చైర్మన్ […]