ప్రాంతీయం

శివ సేన పార్టీ కి రాష్ట్ర అధికార ప్రతి నిది గా గౌటే గణేష్ నియామకం “

78 Viewsసెప్టెంబర్ 9 శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే […]

ప్రాంతీయం

జగదేవపూర్ లో ఘనంగా బీరప్ప బోనాలు

96 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో 14 వార్డు నభినగర్ లో బీరప్ప బోనాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి, శ్రీ పొచ్చమ్మ తల్లి, కురుమ కుల దైవం బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, […]

ప్రాంతీయం

కౌలురైతు మృతి… కుటుంబానికి చేయూత…

92 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 9, బాధిత కౌలు రైతు అనమేని నర్సింలు ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఆఇంటి పెద్దదిక్కు కోల్పోగా ఆకుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల మనసు చలించి మానవతా దృక్పథంతో వారికి సహాయంగా రూ.5.వేల రూపాయలు సహాయాన్ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావుచే చీటీనేని అంజన్ రావు ద్వార బాధిత కుటుంబానికి అందించేలా చేశారు. ఈకార్యక్రమంలో  రైతుల సంక్షేమం కోరె పర్టిలైజర్ షాప్ గోపాల్ […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

98 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మరియు అంతాయగూడెం సర్పంచ్ : తిగుల్ల సత్యం ముదిరాజ్ Bg వెంకటాపూర్ గ్రామానికి చెందిన పొకల గోపి (38) జిల్లా మరణించిన విషయం తెలుసుకున్న సిద్దిపేట ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షులు మరియు అంత్యగూడెం గ్రామ సర్పంచ్ తిగుళ్ల సత్యం ముదిరాజ్ 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమములో […]

ప్రాంతీయం

బాధిత కైలురైతు కుటుంబానికి చేయూత…

86 Views.           ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 9, బాధిత కౌలు రైతు అనమేని నర్సింలు ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఆఇంటి పెద్దదిక్కు కోల్పోగా ఆకుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల మనసు చలించి మానవతా దృక్పథంతో వారికి సహాయంగా రూ.5.వేల రూపాయలు సహాయాన్ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావుచే చీటీనేని అంజన్ రావు ద్వార బాధిత కుటుంబానికి అందించేలా చేశారు. ఈకార్యక్రమంలో  రైతుల […]

ప్రాంతీయం

నూతన ఎస్ఐని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

167 Viewsరాయపోల్ మండల నూతన బాధ్యతలు స్వీకరించిన చేపట్టిన ఎస్సై రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన వీరారెడ్డిపల్లి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పావని వీరస్వామి, రొయ్యల శీను పావని రామకృష్ణ నరేష్ తదితరులు ఉన్నారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ రఘుపతి మాట్లాడుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల

96 Viewsసిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి  కేసీఆర్ కి  శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్  గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు

102 Viewsబీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రోజు తెలంగాణ లో బీసీ లో విబేధాలు వచ్చేలాగా మరియు రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు చర్యలు చేపడుతున్నారు ఇది ఎంత మాత్రం సరికాదు బీసీలకు చట్టసభలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని వాదనలు కొందరు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు ఎన్నికల ముందర బిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు […]

ప్రాంతీయం

సామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయండి

92 Viewsసామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయండి సీనియర్ జర్నలిస్ట్ అస శ్రీరాములు దుబ్బాక నియోజకవర్గం పరిధి లో పది రోజులపాటు నిర్వహించే సామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయాలని సీనియర్ జర్నలిస్ట్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అస శ్రీరాములు కోరారు. సమాజంలో 85 శాతం ఉన్న జనాభాలో రాజ్యాంగ హక్కులు అధికారా లు బాధ్యతలను యువతను సామాజిక చైతన్యం కోసమే ఈ పరివర్తన యాత్ర నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. రాజ్యము రాజ్యాంగం […]

Breaking News ప్రాంతీయం

కుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య

112 Viewsకుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల కుమ్మరి నారాయణకు కొడకండ్ల నుండి రాయవరం వెళుతున్న సమయంలో కొడకండ్ల లో గల డివైడర్ ను  కారు ఢీకొట్టడం వలన కుమ్మరి నారాయణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన బీసీ అధ్యక్షులు కందూరు ఐలయ్య అతని వెంట రాజవరం జిల్లా మాజీ సర్పంచ్ గణేష్ గణేష్ మాజీ కుమ్మరి నారాయణ కుమ్మరి నారాయణ యాదయ్య […]