సెప్టెంబర్ 9 శనివారం
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శనివారం కొత్తపల్లి కి చెందిన గౌటే గణేష్ ను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరే , ఆదిత్య థాకరేలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పూస శ్రీనుకు శివసేన పార్టీ రాష్ట్ర పదాధికారులకు నాయకులకు కార్యకర్తలకు గౌటే గణేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతామే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా గౌటే గణేష్ అన్నారు.
