ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 9, బాధిత కౌలు రైతు అనమేని నర్సింలు ఇటీవల ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఆఇంటి పెద్దదిక్కు కోల్పోగా ఆకుటుంబానికి చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల మనసు చలించి మానవతా దృక్పథంతో వారికి సహాయంగా రూ.5.వేల రూపాయలు సహాయాన్ని బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావుచే చీటీనేని అంజన్ రావు ద్వార బాధిత కుటుంబానికి అందించేలా చేశారు. ఈకార్యక్రమంలో రైతుల సంక్షేమం కోరె పర్టిలైజర్ షాప్ గోపాల్ రావు, పాల్గొన్నారు.
