సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం
మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ యూత్ అధ్యక్షులు మరియు అంతాయగూడెం సర్పంచ్ : తిగుల్ల సత్యం ముదిరాజ్
Bg వెంకటాపూర్ గ్రామానికి చెందిన పొకల గోపి (38) జిల్లా మరణించిన విషయం తెలుసుకున్న సిద్దిపేట ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షులు మరియు అంత్యగూడెం గ్రామ సర్పంచ్ తిగుళ్ల సత్యం ముదిరాజ్ 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమములో సర్పంచ్ మంజుల రమేష్ , జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం సెక్రటరీ పోకల రమేష్, బిఆర్ఎస్ మండల ప్రతినిధి జగదేవపూర్ మండల ముదిరాజ్ యూత్ ప్రధాన కార్యదర్శి చెక్కల పరమేశ్వర్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోకల బాబు, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్, గ్రామ ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు పోకల వెంకటేష్, రమేష్, గణేష్, రఘుపాల్,రాజు, నర్సింలు, రూపేష్, భాస్కర్, సత్యనారాయణ ఉన్నారు.





