ప్రాంతీయం

ప్రీతి బలవన్మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి…

296 Views    ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి స్వామి వివేకానంద విగ్రహంవద్ద కొవ్వొతలతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందర్ నాయక్, గురు బాబు మాట్లాడుతూ  వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవన్మరణం గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను కఠినంగా శిక్షించాలి మాఎస్టి సంఘాలు […]

ప్రాంతీయం

ఘనంగా మున్సిపల్ చైర్మన్ గారి వివాహ వార్షికోత్సవ వేడుకలు

151 Views  …..     ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని *18 వ వార్డు ఆధ్వర్యంలో ఘనంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు అనసూయ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు* . ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

క్విజ్, స్పీచ్, వ్యాసరచన, ప్రోగ్రాం నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు…

151 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28,   జాతీయ సైన్స్ దినోత్సవము ZPHS బంధనకల్ హై స్కూల్ లో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మీలో ఎవరు ప్రతిభావంతులు అనే క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించారు … అలాగే పెయింటింగ్ , వ్యాసరచన , స్పీచ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. పాల్గొన్న వారు  ప్రధానోపాధ్యాయులు కోనేటి రవి , బిందు మాధవి…  సైన్స్ ఉపాధ్యాయులు చారి , ఎల్లారెడ్డి , అనిత , సత్యనారాయణ , […]

ప్రాంతీయం

అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర నాయకులు సోలీపేట

154 Viewsసిద్దిపేట జిల్లా పెద్ద మాసన్ పల్లిలో ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారిని దర్శించుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

హౌసింగ్ బోర్డ్ లో వాలీబాల్ కోర్టులో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన చైర్మన్ Nc. రాజమౌళి

166 Views..హౌసింగ్ బోర్డ్ లో వాలీబాల్ కోర్టులో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన చైర్మన్ Nc. రాజమౌళ గజ్వేల్ ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో గల హౌసింగ్ బోర్డ్ లో వాలీబాల్ కోర్టులో హైమాక్స్ లైట్లను ప్రారంభించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ Nc. రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని, వాలీబాల్ కోర్టులో వాలీబాల్ ఆడి, యువతను ప్రోత్సహించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. Manne […]

ప్రాంతీయం

దేశ వ్యాప్త స్వచ్ఛ సర్వేక్షణ్ 2023..గ్రామీణంలో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానం గ్రామ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రగాన్ని అభినందించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు

143 Viewsస్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 ర్యాంకుల్లో భాగంగా మొదటి త్రైమాసిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లాలోని అన్నీ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికార యంత్రగాన్ని, సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. కాగా జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీల్లో పల్లె […]

ప్రాంతీయం

వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఐమాక్స్ లైట్స్ వేయాలని వినతి…

447 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ నుండి తెర్లుమద్దికి సిద్దిపేటకు వెళ్లే మూడు వైపులగల రోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఉన్నందున రాత్రివేళ అటు ప్రయాణికులకు ప్రయాణం చేసే వాహనదారులకు, చీకటిగా ఉండడం వల్ల ఆగి ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేక వాహనదారులకు, పొలాల వద్దకు వెళ్లే రైతులకు వివిధ పనులపై వెళ్లే వారికి చాలా అసౌకర్యంగా ఉందని అటు సిద్దిపేట నుండి వచ్చే వారికి ముస్తాబాద్ నుండి వెళ్లే వారికి చీకటి […]

ప్రాంతీయం

144 Views ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.  రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి తలపై నుండి వెళ్లిన డీసీఎం వ్యాన్.  అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి.  ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు వేసిన ప్రజాప్రతినిధులు…

151 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28,  తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు పశు సంవర్ధక శాఖవారి ఆధ్వర్యంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మందులు వేశారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, పసుల శేఖర్ బాబు బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గనుప మదన్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్లు సంతోష్, కరుణశ్రీ, అసిస్టెంట్ రాజశేఖర్, బండి రమేష్, దేవయ్య, […]

ప్రాంతీయం

గురుకులాల్లో 5.వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

273 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల గిరిజన గురుకుల, బి.సి గురుకుల,జనరల్ గురుకుల విద్యాలయలో(ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్) 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ముస్తాబద్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రవేశమునకై తేదీ 23/04/2023 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రవేశ పరీక్షా నిర్వహించబడును అని విద్యార్థులు […]