118 Views బి ఆర్ ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సహాయం అందచేసిన పెద్దూరి తిరుపతిబిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన జల్పటి హనుమంత్ వారి కుటుంబానికి ఆదివారం 5000/ రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, అనునిత్యం పేదల గురించి ఆలోచించి పేదల సమస్యలను తన సమస్యలుగా భావించే […]
ప్రాంతీయం
తాగునీటి కష్టాలు పట్టించుకోని పాలకులు అధికారులు…
232 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 1,, మండలంలోని నామాపూర్ గ్రామ పంచాయతీ పరిదిలోని తాగునీటి కష్టాలు అంతో ఇంతో కాదు ఆరు నెలల కాలంగా సమస్యల వలయంగా మారింది. కుళాయిలు మూగవోయి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు అదిగో గడ్డి ఇదిగో మైదానం అన్నట్లు సామెతగా మిగిలిపోయింది కనీసం లోకల్ బోరు సరఫరా కాకపోవడంతో గ్రామ ప్రజలు తాగునీటిని సమీపంలోని వ్యవసాయ బోరుబావి నుండి నీటిని సేకరించి తాగాల్సి […]
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష… – పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్..
155 Viewsజిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష* పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్ -4 పరీక్ష జిల్లాలో పరీక్ష రాసేందుకు అత్యధికంగా 14,011 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం పూట నిర్వహించిన పేపర్ కు 11,846 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ కు 11,803 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, […]
మల్లిక్ కుటుంబానికి చేయూతనిచ్చిన బాల్యమిత్రులు…
476 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, ఇంటి పెద్ద అకాల మరణంతో వీధినపడ్డ కుటుంబాన్ని చిన్ననాటి స్నేహితులు ఆదుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ముస్తాబాద్ మండలంలోని చుంచు గట్టయ్య అనారోగ్యంతో ఇటీవల పరమపదించగా అతని కుమారుడైన మళ్లీక్ నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు. ఈసందర్భంగా ఎన్నారై రామ్ రెడ్డితో పాటు రాజగౌడ్ 1994-95 బ్యాచ్ చెందిన ఓకే పాఠశాలలో చదువుకొని బాల్యం నుంచి ఆనుబంధం […]
జర్నలిస్టు కడమంచి చెన్నయ్య పై దాడి పిరికిపందల చర్య*బేడ బుడగ జంగం అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి…
268 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, జడ్చర్ల నియోజకవర్గం వడియాల గ్రామంలో 3టీవీ ఛైర్మన్, జర్నలిస్ట్ కడమంచి చెన్నయ్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన తెలంగాణ బేడ బుడగ జంగం యూత్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కడమంచి రవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజలను చైతన్య పరుస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకొని ప్రజల మన్ననలు పొందుతూ తాను ఏర్పాటు చేసిన త్రీటి […]
తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు…
194 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, తెలంగాణ గురించి అలుపెరగని పాటలు పాడిన యువనాయకుడిగా ఉన్న సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంనుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం పరుస్తూ పార్టీ నేతల్లో పోరాట స్పూర్తిని కలిగిస్తూ వచ్చిన గిడ్డంగుల సాయిచంద్ తెలంగాణ గాయకుడు బహుజన యుద్ధనౌక అంబేద్కర్ వాది గాయకుడు మంచి మనసున్న సాయిచంద్ మరణించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని మాజీ సర్పంచ్ కాంపెల్లి […]
బిజెపి పార్టీలో ముసలం.. ఏఅర్హత లేకున్నా మోస్తున్న పదవులు…
177 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 30, మండలంలో బిజెపి ముసలం.. అర్హత లేనివారకు పదవులు అంటగట్టి సంవత్సరాల పాటు ఇష్టమొచ్చిన కామెంట్స్ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. ఇకపై మండలంలో పదవి అంటగట్టిన ఆనాయకుడు పిలిస్తే ఇకనుండి స్పందించమని అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. బహిరంగ తిట్టుకోవడానికి కూతవేటు దూరంలోనే నేతలు ఉంటున్నారు. ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలే ఎలక్షన్ సమస్యల్లో ఉత్కంఠ మొదలైతే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు […]
సర్వసభ సమావేశం ఎంపీపీ పడిగెల మానస అధ్యక్షతన
125 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పడిగెల మానస రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు, ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు, ఈ సందర్భంగా రాళ్లపేట సర్పంచ్ బాలసాని పరశురాములు తమ గ్రామ పాఠశాలకి ఉపాధ్యాయులు సరిపోవడం లేదని వెంటనే ఒక ఉపాధ్యాయుడిని పెట్టాలని డిమాండ్ చేశారు, అలాగే చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, […]
అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నకారు… ఆనలుగురు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వాసులుగా…
202 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, తెల్లవారుజామున బంధనకల్ గ్రామం బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నకారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో ఓకారు టీఎస్ 22జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనకారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వాసులుగా గుర్తింపు ఆకారులో దుర్గయ్య , […]
అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు…
129 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 30, బంధనకల్ గ్రామ బస్ స్టేజి సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో వేకువ జామున ఓకారు టీఎస్ 23జి 2166 గలది స్తంభాన్ని ఢీ కొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని హుటా హుటిన హాస్పిటల్ తరలించారని స్థానికులు తెలిపిన సమాచారం. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట […]










