బి ఆర్ ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆర్థిక సహాయం అందచేసిన పెద్దూరి తిరుపతిబిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ పుట్టినరోజు సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో మరణించిన జల్పటి హనుమంత్ వారి కుటుంబానికి ఆదివారం 5000/ రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరి తిరుపతి, అనునిత్యం పేదల గురించి ఆలోచించి పేదల సమస్యలను తన సమస్యలుగా భావించే బొల్లి రామ్మోహన్ పుట్టినరోజును ఇలా పేదవారికి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ వెంట వార్డు మెంబర్లు రెడ్డి పరశురాములు, సల్లంగుల బాలకృష్ణ, ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్, గుంజే అంజి,రాజు తదితరులు పాల్గొన్నారు.
