ప్రాంతీయం

గుర్తు తెలియని వ్యక్తులు బైక్ కు నిప్పు

111 Viewsదుబ్బాక: ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి దగ్ధం చేసిన ఘటన దుబ్బాక పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని మల్లాయిపల్లి వార్డు లో శనివారం రాత్రి కేసరి రాజు రోజు మాదిరిగానే తన ఇంటిముందు పల్సార్ బైక్ ను పార్క్ చేసి పడుకున్నారు. అయితే అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని […]

ప్రాంతీయం

మధు యాష్కీ ని సన్మానించిన కత్తి కార్తిక గౌడ్

111 Viewsతెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ను ఆదివారం ఆయన స్వగృహంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

తౌర్య నాయక్ మరణం తీరని లోటు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

139 Viewsదౌల్తాబాద్: నార్సింగ్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ సొసైటీ చైర్మన్ తౌర్య నాయక్ అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు..శనివారం ఉదయం నార్సింగి మండలంలోని వల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తౌర్య నాయక్ తో పాటు ఆయన చిన్న కుమారుడు అక్కడికక్కడే మరణించడం జరిగింది..రామాయంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారి పార్థీవ దేహాలను దర్శించి నివాళి అర్పించారు.తౌర్య నాయక్ నిరుపేద […]

ప్రాంతీయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై…

330 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 21, మండలంలో గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి తెర్లుమద్ది, వెంకట్రావుపల్లె,రామలక్ష్మణపల్లె నాలుగు ఇల్లు కూలగా ఎస్సైవెంకటేశ్వర్లు తన సిబ్బందితో సందర్శించి మండలంలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తూ సురక్షిత ప్రాంతంకు తరలించే పనిలో పడ్డారు.లోతట్టు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు పాతఇండ్లు, పూరిగుడిసెలు శిథిలావస్తలో ఉండే నివాసాలలో అప్రమత్తంగా ఉండే విధంగా ఉండాలని […]

ప్రాంతీయం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

124 Viewsదౌల్తాబాద్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ చిత్తారి గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషోర్, ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు

127 Viewsదౌల్తాబాద్: మండల వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలో పురాతన ఇండ్లు దెబ్బతిన్నాయి. మండల పరిధిలోని దీపాయంపల్లి లో ఐదు, కోనాపూర్ లో ఒకటి, మహమ్మద్ షాపూర్ లో ఒకటి, దొమ్మాటలో రెండు, సూరంపల్లి లో ఒక ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహాసిల్దార్ సుజాత తెలిపారు. ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులకు తెలపాలని ఆమె సూచించారు. Telugu News […]

ప్రాంతీయం

వర్షానికి కూలిన ఇండ్లు

115 Viewsగత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన అయ్యగాళ్ళ లక్ష్మీనరసయ్య, బేగంపేట గ్రామానికి చెందిన తిప్పని ఐలమ్మ ఇల్లు వర్షానికి కూలినట్లుగా తాసిల్దార్ ఉమారాణి తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిధిలారస్థుల ఉన్న ఇళ్లలో ఉండకూడదని గ్రామ ప్రజలకు తెలియజేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలను తాగకుండా దూరంగా ఉండాలన్నారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

449 Viewsముస్తాబాద్, జూలై 20, ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సైవెంకటేశ్వర్లుతో స్టేషన్ సిబ్బంది చకచక్యంగా వ్యవహరించి దొంగలను అదుపులోకి తీసుకొని వారివద్ద దొంగిలించిన సొత్తు రికవరీ పరుచుకొని అరెస్టు చేయడంలో ముందు వరసలు ఉన్నారు. ఎస్సైవెంకటేశ్వర్లు డ్రింక్అండ్డ్రైవ్ తరచూ చెకప్ చేస్తూ వాహన దారులను మాటల్లో దింపి అనుమానాస్పదంగా ఉండడాన్ని పసిగట్టి నేరస్తులను అదుపులోకి తీసుకొనడంలో నెంబర్ వన్ గా నిలిచారు. ముస్తాబాద్ నామాపూర్ గ్రామాలలో తరచూ ఓ మహిళ వృద్ధమహిళల టార్గెట్ చేసి […]

ప్రాంతీయం

బీసీ విద్యార్థి సంఘంలో భారీగా విద్యార్థులు చేరిక ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంగం రాష్ట్ర కోఆర్డినేటర్…

158 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై20, సిరిసిల్లలొ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీగా చేరిన విద్యార్థులు సాధారంగ ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చేరడం చాలా సంతోషమని వారు ప్రభుత్వ విద్యా వ్యతిరేకులపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని నూతనంగా చేరిన విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్ లు ఫీజు రియబాస్మెంటును వెంటనే విడుదల చేయాలని […]

Breaking News నేరాలు ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు

174 Viewsరోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు :రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సందీప్29, బండి బాబు30 లు బుధవారం వ్యక్తిగత పనులపై పల్సర్ TS 23B 5438 నెంబర్ గల బైకుపై సుద్దాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రగుడు రెండవ బైపాస్ […]