128 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోమవారం గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్. డాక్టర్ వై శ్రీకాంత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు.మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నరాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా గజ్వేల్ […]
ప్రాంతీయం
పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత.. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి….
290 Viewsనడకతో ఆరోగ్యం చెత్త ఏరి వేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేసుకోవచ్చని మరో సంస్కరణకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గజ్వెల్ ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో గల వెంకటేశ్వర ఆలయం వద్ద నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి,గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి,వైస్ చైర్మన్ జక్కి ఉద్దీన్ పాల్గొని మురికి కాల్వ […]
కాంగ్రెస్ నుండి 100మంది బీఆర్ ఎస్ పార్టీలో లో చేరిక..మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరిక.. చాట్లపల్లి సర్పంచ్ నరేష్ గుప్తా నీ అభినందించిన మంత్రి హరీష్ రావు..
106 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి వందమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మహిళలు సోమవారం గ్రామ సర్పంచ్ నరేష్ గుప్త,కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ […]
పేదలను ఆదుకోవడమే ప్రజాహిత పౌండేషన్ లక్ష్యం
106 Views గ్రామాల్లోని నిరుపేదలకు ప్రజాహిత ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఇందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గం లో గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటారని ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో బండ్ల బుధవ్వ, అయ్యగార్ల లక్ష్మీనరసయ్య ,సయ్యద్ నగర్ గ్రామాల్లో మసీదు వర్షాలకు ఇల్లు కూలిన బాధిత కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పాలిన్ కవర్లను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ప్రజాహిత ఫౌండేషన్ […]
బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన ఊరడిరాజు పాలకవర్గం…
119 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 23, చీకోడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి రేకులకుంట మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు మరియు చీకోడు ఎస్సీ కాలనీ నుండి వడ్డెర కాలనీ మీదుగా చిప్పలపల్లి వరకు ఈరెండు బీటీ రోడ్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ కు చీకోడు గ్రామ ప్రజల తరఫున పాలకవర్గం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించారు. ఇందుకు సహకరించిన చీకోడు పాలకవర్గ సభ్యులకు వార్డ్ మెంబర్ ఊరడి […]
తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యువనేత మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి
241 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ […]
డ్రంక్ అండ్ డ్రైవ్ నలుగురిపై కేసు ఎస్ఐ వెంకటేశ్వర్లు…
162 Viewsముస్తాబాద్ జూలై 23, సైబర్ నేరాలు జరిగిన వెంటనె కేసులను నమోదు చేయాలని జిల్లాఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులను ఆదేశించిన మేరకు వెంటనే కేసులు నమోదు చేయడం ద్వారా సైబర్ నేరాల ద్వారా తొంగిలించబడిన డబ్బుల లావాదేవీలను నిలుపుదల చేసి బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని డ్రంక్ అండ్ […]
మంత్రి కేటీఆర్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసిన టిఆర్ఎస్ యూత్ నాయకులు…
184 Viewsముస్తాబాద్, జూలై23, జూలై24న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజుముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి, యూత్ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్, ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు యండి.సర్వర్ పాష, సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్, నందు రావు, […]
117 Viewsముస్తాబాద్, జూలై 23, 24న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజుముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి, యూత్ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్, ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు యండి.సర్వర్ పాష, సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్, నందు రావు, […]
మణిపూర్ ఘటనలో బిజెపి విఫలం…
177 Viewsముస్తాబాద్, జూలై 23, మణిపూర్ లోనీ గిరిజన మహిళలపై దాడులను నిరసిస్తూ దళిత ఉద్యమ నాయకులు కొమ్మెట రాజు, సర్పంచ్ సడిమేల ఎల్లం మాట్టాడుతూ ప్రపంచ దేశాల ముందు నేడు భారతదేశం తలదించుకోవాలన్నారు. భేటీ బచావో అంటూ చెప్పిన మాటలు ఏమైనవని ఈ సందర్భంగా ప్రశ్నించారు. భారతదేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలపై కులం మతం పేరుతో దాడులు ఎక్కువయ్యాయిని. భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం కలుగజేసుకొని సంఘటనపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని […]










