ముస్తాబాద్, జూలై 23, మణిపూర్ లోనీ గిరిజన మహిళలపై దాడులను నిరసిస్తూ దళిత ఉద్యమ నాయకులు కొమ్మెట రాజు, సర్పంచ్ సడిమేల ఎల్లం మాట్టాడుతూ ప్రపంచ దేశాల ముందు నేడు భారతదేశం తలదించుకోవాలన్నారు.
భేటీ బచావో అంటూ చెప్పిన మాటలు ఏమైనవని ఈ సందర్భంగా ప్రశ్నించారు. భారతదేశంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలపై కులం మతం పేరుతో దాడులు ఎక్కువయ్యాయిని. భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం కలుగజేసుకొని సంఘటనపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని కోరితే అప్పుడు హడావిడిగా మీడియా ముందుకు వచ్చి ఎవర్ని విడిచిపెట్టేది లేదని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారని మణిపూర్ ఎలక్షన్ టైంలో చెప్పిన కల్లబొల్లి మాటలు చేతగానితనం వల్ల దేశం మొత్తం సిగ్గుపడుతుంది. దేశంలో మహిళల మానప్రాణాలకు రక్షణ కరువైందని . జాతీయ మహిళా కమిషన్ ఎక్కడ పోయిందని. నీరాజకీయ లబ్ధి కోసం మతోన్మాదుల కాళ్ల దగ్గర వంగి పొర్లు దండాలు పెట్టుకుంటు. దేశాన్ని నాశనం చేస్తున్నార. భారతదేశం నుండి బిజెపి పార్టీని తరిమేయాలని అన్నారు. మణిపూర్ సంఘటనపై దేశ పౌరులు. అందరూ. స్పందించాలి అత్యాచారానికి పాలుపడ్డ దుర్మార్గులఅందర్నీ.! నడిబొడ్డున ఉరి తీయాలి. అంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు.
