ప్రాంతీయం

108 Views

ముస్తాబాద్, జూలై 23, 24న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజుముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలంస్వామి, యూత్ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్, ముస్తాబాద్ పీఏసీఎస్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు యండి.సర్వర్ పాష, సీనియర్ నాయకుడు కొండ శ్రీనివాస్ గౌడ్, నందు రావు, కుక్కల దేవేందర్, ఎస్.కె అన్వర్, కంచం నర్సింలు, కోడె శ్రీనివాస్, అబ్రమేని సాయిలు, కొండని బాలకిషన్, బైతి నవీన్, ముక్క మల్లయ్య, జువ్వాజి బాలకిషన్, చిగురు నరేష్,శీల తిరుపతి,జహంగీర్,దాసరి విశ్వనాథం,అంకని రంజిత్, కొమ్మేట రాజమల్లు,సతీష్ రెడ్డి, కరుణాకర్,గణేష్,రాజ్ కుమార్,పల్లె నర్సగౌడ్, ఐరేని శ్రీనివాస్ సోషల్ మీడియా నాయకుడు పరిధిపేట వెంకటేష్,నళ్ల చారి,వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *