76 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, బుద్ధ సత్యపాల్ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ధార్మిక పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ కు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అంజయ్య స్వామి మాట్లాడుతూ […]
ప్రాంతీయం
అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి
175 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..మంచిర్యాల […]
కొత్తగా రెండు కార్పొరేషన్లను ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు
159 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల మునిసిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలంగాణలో ప్రస్తుతము కొత్తగా రెండు కార్పొరేషన్లను మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మంచిర్యాల మరియు మహబూబ్నగర్ ను కార్పొరేషన్లుగా చేస్తున్నామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల జిల్లాలో ఆడ పులి సంచారం
157 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ముల్కల్ల అడవుల్లో ఆడ పులి తిరుగుతుందని ట్రాఫిఇంగ్ కెమెరాకు చిక్కిన ఆధారంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కిరిమెరి జోడోఘాట్ అటవీ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా సంచరించిన ఈ పులి లక్షేటపేట్ రేంజ్ క్వారీ మేడారం అటవీ ప్రాంతాల్లోకి వచ్చిందని గుర్తించారు. గత నెలలో మగ పులి తిరిగినదారుల్లో ఇప్పుడు ఆడ పులి రావడంతో అధికారులు అప్రమత్తమై కెమెరాలతో అటవీశాఖ అధికారులు ట్రాప్ […]
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారి రామ, శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్
82 Viewsశివ కేశవులకు బేధం లేదని శృంగేరి పీఠం సంస్థ వారు చేపట్టిన రామ, శివ కోట్లాది లిఖిత మహాయజ్ఞం ఖరపత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆవిష్కరించారు. కర పత్రాలలో రామ, శివ నామాలు లిఖించి అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చైర్మన్ రాజమౌళి, ఆకుల నరేష్ బాబు అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గుర్తించి శృంగేరి […]
ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…
140 Viewsభారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు…. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలి… రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, […]
డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు
606 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు. రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నటేశ్వర్ మరియు బిసి రాష్ట్ర మహిళా కన్వీనర్ అలేఖ్య. నేడు డాక్టర్ ప్రియాంక యోగ చార్య యాతిపతి సాయి వివాహ వేడుకలలో భాగంగా న్యాయవాద దంపతులు అలేఖ్య నటీశ్వర్ మామిడి మొక్కను బహుమతి కానుకగా ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు […]
అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి – ఆర్ పి ఐ (ఐ) పార్టీ
83 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్సూచి, అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ పై హేళనగా మాట్లాడడం సరికాదు. అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.(i) రాష్ట్ర అధ్యక్షులు పార్నంది రమేష్ చంద్ర మాట్లాడుతూ… పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా ప్రసంగిస్తూ ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడుతూ, చిన్న చూపుతో అంబేద్కర్ని అవమానించే విధంగా ప్రసంగించారని, […]
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
124 Viewsతెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 19 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ 22న సెకండ్ లాంగ్వేజ్ 24న ఇంగ్లీష్ 26న మ్యాథ్స్ పరీక్ష 28న ఫిజిక్స్ 29న బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష Manne Ganesh Dubbaka constancy 9701820298










