మంచిర్యాల జిల్లా.
డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు.
రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నటేశ్వర్ మరియు బిసి రాష్ట్ర మహిళా కన్వీనర్ అలేఖ్య.
నేడు డాక్టర్ ప్రియాంక యోగ చార్య యాతిపతి సాయి వివాహ వేడుకలలో భాగంగా న్యాయవాద దంపతులు అలేఖ్య నటీశ్వర్ మామిడి మొక్కను బహుమతి కానుకగా ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు పర్యావరణం ఆక్ట్ 1986 ప్రకారం చెట్లను కొట్టివేయడం నేరం కాబట్టి చెట్లను పెంచండి భవిష్యత్ తరాలను కాపాడండి అని రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నటేశ్వర్ మరియు బిసి రాష్ట్ర మహిళా కన్వీనర్ పేర్కొన్నారు.





