74 Viewsధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్ష సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం లో BC/SC/ST,DFC ,RM(Religion Minorities)ల అభ్యున్నతి కై ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వం ముందు 5 డిమాండ్ ఉంచబోతుంది. విద్య,వైద్యం,ఉపాధి,భూమి,ఇల్లు,ప్రజలకు అందించాలని ధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్షను సామాజిక విశ్లేషకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తయ్య గారు మరియు […]
ప్రాంతీయం
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
90 Viewsసర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 జగదేవ్పూర్ బి అర్ ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిిదిద్దబడ్డాయని బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య అన్నారు. మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీ లలో ఐదు సంవత్సరాల పాటు […]
రామ నామం అమోఘమైనది, అజేయమైనది
72 Viewsరామ నామం అమోఘమైనది, అజేయమైనది – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 ధనుర్మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ రామ నామం అమోగమైనది, అజేయమైనది, అజరామరమైనదన్నారు. శ్రీరామ […]
అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ
120 Viewsచెన్నూరు నియోజకవర్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుందన్నది ఆనందకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరుకావడం మరింత గౌరవప్రదం అంబేద్కర్ జీవితం, కృషి, ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. పిక్టోరియల్ బయోగ్రఫీ వంటి పుస్తకాలు యువతకు […]
ఆశా వర్కర్లకు పిక్స్డ్ వేతనం రూ18000 ఇచ్చేంతవరకు పోరాడుదాం – సీఐటీయు
226 Viewsమంచిర్యాల జిల్లా * ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ,,18000/- ఇచ్చేంతవరకు పోరాడుదాం – సీఐటీయు * ఆశాల వర్కర్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల విధానాలు నశించాలి * రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి * ఆశా రాష్ట్ర బస్సు జాత బహిరంగ సభలో పాల్గొన్న జయలక్ష్మి ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షురాలు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కరించాలని డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా […]
నేన్నెలా పోలీస్ స్టేషన్ సందర్శించిన కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.
197 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *నేన్నాల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సిపి* *రిసెప్షన్ రికార్డ్స్, స్టేషన్ పరిసరాలు పరిశీలన* *ప్రతి గ్రామం సందర్శించాలి, విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నేన్నెలా పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., తో కలిసి […]
మంచిర్యాలలో రేపటి నుండి సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలు
102 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో రేపటి నుండి డిసెంబర్ 21 వరకు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభం. మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఈ నెల 17 నుండి డిసెంబర్ 21 వరకు సీఎం కప్ 2024 జిల్లా స్థాయి క్రీడా పోటీలను జరుగుతాయని డివైఎస్ఓ కీర్తి రాజావీరు తెలిపారు. డిసెంబర్ 17న మంచిర్యాల జడ్పీ హైస్కూల్ మైదానంలో వాలీబాల్, బాస్కెట్బాల్, నెట్ బాల్ మరియు యోగ నిర్వహిస్తారు. 18న కబడ్డీ, కిక్ […]
కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తున్న మంచిర్యాల
132 Viewsమంచిర్యాల జిల్లా. కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తున్న మంచిర్యాల . మంచిర్యాల కార్పొరేషన్ నమూనా మ్యాపును విడుదల చేశారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపాలిటీ, కార్పొరేషన్ దిశగా అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి కార్పొరేషన్ నమూనా మ్యాపును పురపాలక సంఘం నుండి విడుదల చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ లో భాగంగా మంచిర్యాల మండలం, నస్పూర్ మండలాలను మరియు మరికొన్ని గ్రామాలను కలుపుకొని మంచిర్యాల కార్పొరేషన్ నమూనా మ్యాపును విడుదల చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
75 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామంలో గత వారం రోజుల ఎంబరి సంగయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు తాజా మాజీ […]
12 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
230 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆటో ట్రాలి లో అక్రమంగా రవాణా చేస్తున్న 12 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు కొమరం భీమ్ చౌరస్తా నుండి ఇంద్రవెల్లి […]










