ప్రాంతీయం

భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం

83 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. భీమారం బీజేపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బల్ దివాస్ కార్యక్రమం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాత్ రావ్  జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్  ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో సిక్కు గురువు గురు గోవింద్  కుమారులు 6 సంవత్సరాల పతే సింగ్ అతని అన్నయ్య 8 సంత్సరాల జోరావర్ […]

ప్రాంతీయం

పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది

117 Viewsమంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం. పురుగుల బియ్యంతో వంట ఎట్లా చేసేది. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10 వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలి. దాసరి రాజేశ్వరి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షురాలు. కాసిపేట మండలం దెవాపూర్ పూర్ లో ఎం డి ఎం కార్మికుల సమావేశంలో. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు […]

ప్రాంతీయం

అయ్యప్ప స్వాములకు భగవద్గీత బుక్స్ పంపిణి

82 Viewsమంచిర్యాల జిల్లా. అయ్యప్ప స్వాములకు భగవద్గీత బుక్స్ పంపిణి చేసిన హిందూ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి తుల ఆంజనేయులు. అందరూ తప్పకుండా భగవద్గీత చదవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ ఆలయంలో హిందూ పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి తుల ఆంజనేయులు అయ్యప్ప స్వాములకు భగవద్గీత ఒక బుక్స్ ను అందించడం జరిగింది. భగవద్గీత చదవడం కారణంగా మనిషి యొక్క […]

ప్రాంతీయం

రాముడే ఆదర్శం, రామ నామమే శాశ్వతం

70 Viewsరాముడే ఆదర్శం, రామ నామమే శాశ్వతం భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 26 రామ నామమే శాశ్వతమని నమ్మి నిర్వీరామంగా రామకోటి రామరాజు గారు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని వారిని చూడాలని గురువారం నాడు బెంగుళూర్ నుండి సూర్యనారాయణ రావు భక్తుడు వచ్చారు. అనంతరం అద్దాల మందిరంలో కొలువైన సీతారాములను పూజించారు. వారికి శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గారు భద్రాచల […]

ప్రాంతీయం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది

85 Viewsసిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 26 సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ గా చింతల పవన్ కుమార్ ని  నియమించడం జరిగింది. దీంతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక వసతి గృహాలలో సమస్యలు ఉన్నాయంటూ వాటిపై అలుపెరగని పోరాటం […]

ప్రాంతీయం

క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన రాష్ట్ర నాయకులు కణమేని…

207 Viewsముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని గూడెం గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి తన సొంత నిధులతో కానుకలుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం దుస్తులు స్వీకరించిన క్రైస్తవులు సంతోషం వ్యక్తంచేసి రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి కి స్వీట్లు తినిపించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, చర్చి పాస్టర్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు

65 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణం, హమలివాడ లోని సి ఎస్ ఐ చర్చి లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని,క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ వేడుకలలో నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, శ్రీరాముల మల్లేష్, కర్రు శంకర్, వెంకట సాయి,మహ్మద్ ఖాజ,రామగిరి శ్రీకాంత్ , మరియు చర్చి కమిటీ సభ్యులు పాల్గొనడం […]

ప్రాంతీయం

మంచిర్యాల సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

109 Viewsమంచిర్యాల నియోజకవర్గ. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మంచిర్యాల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు .అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు […]

ప్రాంతీయం

అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకలు – బిజెపి

176 Viewsమంచిర్యాల జిల్లా *అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * అటల్ బిహారీ వాజపేయి శత జయంతి (100 వ జయంతి) సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని శివాజీ మైదానంలో అటల్ బిహారీ వాజపేయి చిత్రపటానికి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరియు అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్ర […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలోని టచ్ హాస్పటల్లో దారుణం

617 Viewsమంచిర్యాల జిల్లా. *మంచిర్యాల జిల్లాలోని టచ్ హాస్పటల్లో దారుణం* నిన్న రాత్రి 7.00 గంటల సమయంలో కాగజ్ నగర్ నుండి కొంగ శ్రీనివాస్ అనే వ్యక్తిని చెస్ట్ పెయిన్ వస్తుందని మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రి అయినా *టచ్ హాస్పటల్* కి తీసుకువచ్చారు.అయితే తీసుకు వచ్చినప్పుడు ఇతనికి చికిత్స చేయడానికి ఆసుపత్రి సిబ్బంది చికిత్స ఖర్చు అక్షరాల 1,80,000 నుండి 2,00000 వరకు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది వారు ప్యాకేజీ కూడా మాట్లాడాలని తెలియజేశారు.1,50,000 కౌంటర్లో […]