154 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 మంగపేట మండలంలోని నరసింహసాగర్ మల్లూరు తిమ్మంపేట తెలంగాణ సాంస్కృతిక సారధి రాగుల శంకర్ బృందం చేత ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాల నుండిన యువతీ యువకులు ఓటురు నమోదు చేసుకోవాలని భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు సద్విని యోగం చేసుకోవాలని కళాకా రులు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆట పాటలతో ప్రజలకు […]
ప్రాంతీయం
నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం
115 Viewsదౌల్తాబాద్: మండలంలోని నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని లింగాయపల్లి తండాలో ఇటీవల విఠల్ పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధం ఆయన విషయం తెలిసిందే. మంగళవారం కుటుంబాన్ని పరామర్శించి తన కూతుర్లు శీనిత్య, శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా కుటుంబానికి దుప్పట్లు, వంట సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవి యాదగిరి, గ్రామస్తులు బాలు, మంజ, పుల్యా, బిఖ్యా, దుర్గేష్, శ్రీకాంత్, ప్రకాష్, రాజు, […]
పెరిక సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నిక
199 Views ములుగు జిల్లా,తాడ్వాయి, సెప్టెంబర్ 19 తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క,సారక్క సన్నిధిలో మంగళవారం ములు గు జిల్లా పెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన దిడ్డి మోహన్ రావు ను ములుగు జిల్లా పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నాయకులు,వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో పాటు ములుగు జిల్లాలోని వివిధ మండలాల నుండి హాజరైన ప్రజల మధ్య ఎన్నికల […]
మామిడి గూడెంలో పిసా గ్రామ సభ
203 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 మంగపేట మండలం మల్లూరు మామిడి గూడెంలో పెసా గ్రామ సభ ఏర్పాటు చేశారు.చెరు వుల యందు చేపల పెంపకం అమ్ముకోవడం శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి గుడి యందు నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించుట వంటి వివిధ అంశా లపై గ్రామ సభ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి, ఎల్లాస్వామి,స్పెషల్ అధికారి విజయలక్ష్మి, గ్రామపెద్దలు, ఎల్లయ్య, సమ్మయ్య,గుండం,మల్లయ్య, గోవర్ధన్,లక్ష్మణ్ రావు,పీసా మొబైలైజర్ తాటి, విజయ్,కల్తీ […]
మరొకషాపు వచ్చేసింది.. స్పీడ్ వర్క్…
201 Views. ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్19, నిదానంగా క్రమంగా ఆఫ్‌సెట్ అలాగే డిజిటల్ ప్రింటింగ్ ప్రింట్ చేయడానికి మరియు ఆన్‌లైన్ ప్రింటింగ్ తప్పనిసరిగా వారి ప్రామాణిక సమర్పణలో ఒక భాగం కావాలని అర్థం చేసుకునేలా అనుభవజ్ఞులైన వారితో ఇంద్రధనస్సులా ప్రింట్ అవుట్ చేసి వీలైనంత త్వరితగతిన అందించడంలో ప్రింటింగ్ ఫ్లెక్సీ ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సమీపంలో కాలభైరవ టిఫిన్ సెంటర్ ప్రక్కన మరొక భారీ మొత్తంలో అత్యాధునిక మిషిన్లు వచ్చాయి. ప్రింటింగ్ ఫ్లెక్సీ […]
ప్రకృతి ఆరాధన శ్రేయస్కరం
167 Views– మట్టి వినాయక విగ్రహాల పంపిణీ – బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి దౌల్తాబాద్; ప్రకృతి తో మానవ సమాజానికి విడదీయరాని అనుబంధం ఉందని, ప్రకృతి ని రక్షించుకుంటూ..దైవారాధన చేసుకుంటూ ముందుకు సాగుదామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు..మండలంలోని వెంకట్రావుపేట లో వినాయక చవితి ని పురస్కరించుకుని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలంలో సైతం ప్రకృతిని దేవతారాధనగా ఆరాధించే […]
వినాయక మట్టి ప్రతిమలను అందజేసిన రోటరీ క్లబ్ గజ్వెల్ సెంట్రల్ ప్రెసిడెంట్
153 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 18 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామం లో వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ ప్రెసిడెంట్ చిన్రాజ్ పండరి, రోటరీ క్లబ్ నెంబర్ పైత్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు, పెద్ద నరసింహారెడ్డి, పైదర వెంకటరెడ్డి, పైతర ప్రశాంత్ రెడ్డి, జుర్రు రాజు, చాకలి కృష్ణ, […]
మట్టి గణపతులను పూజిద్దాం
301 Views సేవ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో గజ్వేల్ అంగడి పేట ఆంజనేయ దేవాలయం వద్ద సంస్థ ప్రతినిధులతో కలిసి మట్టి గణపతులను పంపిణి చేసి సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు మాట్లాడుతూ మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, రాబోవు భావితరాల భవిష్యత్తు కలుషితం లేని నీరు గాలి వాతావరణాన్ని అందించడానికీ ప్రజల్లో చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు […]
జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరిపిన గ్రామస్థులు
196 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 17(TS24/7 తెలుగు న్యూస్):ఈ రోజు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా వట్టిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తాడూరి రజిత రాజేందర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తల్లికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎండీ మునీర్, కార్యదర్శి భానుచందర్, వార్డు సభ్యులు మరియు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూమా విజయకుమార్, తాడూరి తిరుపతిరెడ్డి, జగదేవపూర్ మండల […]
తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
162 Views ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 17, భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని స్థానిక వివేకానంద విగ్రహం వద్ద మరియు తహసిల్దార్ కార్యాలయంవద్ద జెండా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ గిరిధర్ రెడ్డి, సీనియర్ […]










