ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19
మంగపేట మండలం మల్లూరు మామిడి గూడెంలో పెసా గ్రామ సభ ఏర్పాటు చేశారు.చెరు వుల యందు చేపల పెంపకం అమ్ముకోవడం శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి గుడి యందు నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించుట వంటి వివిధ అంశా లపై గ్రామ సభ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి, ఎల్లాస్వామి,స్పెషల్ అధికారి విజయలక్ష్మి, గ్రామపెద్దలు, ఎల్లయ్య, సమ్మయ్య,గుండం,మల్లయ్య, గోవర్ధన్,లక్ష్మణ్ రావు,పీసా మొబైలైజర్ తాటి, విజయ్,కల్తీ ఆనందరావు, శేఖర్,భూపతి,శ్రీను,కాంతా రావు,పాల్గొన్నారు.