ప్రాంతీయం

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

79 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి):  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్  ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రం వివేకానంద విగ్రహంవద్ద జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వాని […]

ప్రకటనలు ప్రాంతీయం

ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమారులు నిబంధనలు పాటించాలి ముస్తాబాద్ ఎస్సై…

244 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని ట్రాక్టర్ డ్రైవర్లు మరియు యజమానులతో ఠాణాలో ఎస్ఐ సిహెచ్. గణేష్ సమావేశం నిర్వహించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్, గణేష్ మాట్లాడుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను, ఇంజిన్ మరియు ట్రైలర్ రెండింటికీ సరైన నంబర్ ప్లేట్ సరైన పత్రాలు ఉండాలి, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, మితిమీరిన వేగం నిబంనలకు లోబడి ఉండాలి, అక్రమ ఇసుక మరియు కంకర రవాణా […]

ప్రాంతీయం

డాక్టర్:బాబు జగ్జీవన్ గారి118వ జయంతి వేడుకలు…

176 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 5 (24/7న్యూస్ ప్రతినిధి):   కులరహిత సమాజంకోసం అట్టడుగు వర్గాల హక్కులకోసం నిరంతరం పోరాడిన భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి118వ జయంతి మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆమహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను ప్రసాదిస్తే, వాటిని చట్టరూపంలో తీసుకురావడానికి కృషి చేసిన కార్మిక మరియు వ్యవసాయశాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన బాబు […]

ప్రాంతీయం

ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10 సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలి

59 Viewsమంచిర్యాల జిల్లా. ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10/- సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. తేదీ..4/4/2025 శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశమై ఇటీవల కోల్ కత్తా లో జరిగిన సీఎం పిఎఫ్ ట్రస్టు బోర్డు సమావేశంలో కోల్ ఇండియా బొగ్గు గనులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం […]

నేరాలు ప్రాంతీయం

చెట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య…

171 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన పాతూరు మల్లవ్వ భర్త రామ్ రెడ్డి తన వ్యవసాయ పొలంవద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు. పోలీసుల వివరాలు పాతూరి మల్లమ్మ 54సం: గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా హాస్పిటల్ తిరిగిన వ్యాధి నయం కా శుక్రవారం తన వ్యవసాయం పొలంవద్దకు భర్తతో కలిసివెళ్లి రామ్ రెడ్డి ఓవైపు గేదెలకు మేత వేయడానికి వెళ్లిన సమయంలో అంతలోనే ఓ […]

ప్రాంతీయం

స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

57 Viewsమంచిర్యాల జిల్లా. స్వాతంత్ర భారత దేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏఐసీసీ పిలుపు మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు, మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండలాల […]

ప్రాంతీయం

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్

77 Viewsమంచిర్యాల జిల్లా. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్. యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్  పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేర కు మంచిర్యాల జూన్ మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో మంచిర్యాల పోలీస్ ఆధ్వర్యంలో ఓ యువత – నేరాలు చేయవద్దు… భవిష్యత్తు పాడు చేసుకోవద్దు అనే నినాదంతో ఏర్పాటుచేసిన యువతకు అవగాహన […]

ప్రాంతీయం

తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ

69 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. తిలక్ నగర్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ. చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది, ఉపేక్షించేది లేదు…..అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలు కు పంపిస్తాం. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ […]

ప్రాంతీయం

పాములపర్తి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం

100 Viewsపాములపర్తి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం -అన్నప్రసాద దాత తాడూరి కవిత సుధాకర్ గౌడ్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్, ఏప్రిల్ 1 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజు తాడూరి కవిత సుధాకర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది.అనంతరం, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి,అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు,మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి,తాండ కనకయ్య గౌడ్, బంధుమిత్రులు,గ్రామ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి…

256 Viewsతెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చెర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్  ను మంగళవారం ఆయన నివాసంలో  కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వంగ గిరీధర్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్థులు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డి పేట మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ పాల్గొన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్