ప్రాంతీయం

పాములపర్తి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం

42 Views

పాములపర్తి ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం

-అన్నప్రసాద దాత తాడూరి కవిత సుధాకర్ గౌడ్ దంపతులు

సిద్దిపేట జిల్లా మర్కూక్, ఏప్రిల్ 1

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజు తాడూరి కవిత సుధాకర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది.అనంతరం, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి,అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు,మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి,తాండ కనకయ్య గౌడ్, బంధుమిత్రులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్