ప్రాంతీయం

 దిష్టిబొమ్మ దగ్దంచేస్తున్న అయ్యప్ప దీక్షాస్వాములు…

130 Viewsహిందువుల మనోభావాలతో ప్రభుత్వాలకి లెక్కలేదా అంటున్న అయ్యప్ప దీక్షాపరులు … అయ్యప్ప స్వామిని కించపరిచేలా వాఖ్యలు చేసిన బైరి నరేశ్ దిష్టి బొమ్మను ముస్తాబాద్ అయ్యప్ప స్వామి సమితి ఆధ్వర్యంలో దహనం చేశారు. ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి డిసెంబర్ 30, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష నేతలతో కలసి అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేశ్ ను వెంటనే […]

ప్రాంతీయం

రేషన్ బియ్యం వేలం

122 Viewsదౌల్తాబాద్; మండల వ్యాప్తంగా ఇటీవల అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న పిడిఎస్ బియ్యానికి శుక్రవారం సివిల్ సప్లై ఉప తహసిల్దార్ లు స్వామి, జైనుల్ అబిదిన్ ల ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని వేలంపాట నిర్వహించారు. 512 క్వింటాళ్ల 70 కిలోల బియ్యంను వేలం పాట నిర్వహించగా కొనుగోలు దారులు పబ్బ అశోక్, మహేష్, శ్రీనివాస్ రావు, రాజు వేలం పాటలో పాల్గొనగా ఆ బియ్యానికి కిలో ఒక్కంటికి 13.50 పైసలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్ఐ మధుసూదన్, […]

ప్రాంతీయం

నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి

121 Viewsదౌల్తాబాద్: నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజల నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డీజే లకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

దరఖాస్తులు చేసుకోవాలి బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి…

153 Viewsముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 29, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగార్తులకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవెంట్ లో అర్హత సాదించిన ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు […]

ప్రాంతీయం

జిల్లాలో డిసెంబర్ 31న, స్పెషల్ డ్రంక్ న్ డ్రైవ్ విస్తృతంగాతనిఖీలు రాహుల్ హెగ్డే…

148 Viewsముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 30, డిసెంబర్ 31‌న స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ 31 వేడుకలను పోలీసుల సూచనల మేరకు శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసి డిసెంబర్ 31న సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మైనర్స్‌కి […]

ప్రాంతీయం

రాజు గురుస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను…

169 Views    ముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే రాజు గురు స్వామి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప […]

ప్రాంతీయం

అయ్యప్ప పాదసేవ మరెన్నో సార్లు చేయాలని…

137 Viewsముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప శరణ గీతంతో పాద సేవ చేయాలని కోరుకున్నాడు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మెనూ ప్రకారం పాటించాలి…

149 Views *_ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లకి పక్క భవనాలు నిర్మించాలి_* *— కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* ముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిసి హాస్టల్ ( బాలుర) లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బిసి హాస్టల్ లకి పక్క భవనాలను వెంటనే ఏర్పాటు […]

ప్రాంతీయం

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య…

197 Viewsముస్తాబాద్ డిసెంబర్ 28, మండలంలోని సెవలాల్ తండాకు చెందిన రమావత్ శంకర్ నాయక్ తండ్రి రాజునాయక్ వయసు 32 ఎస్టి లంబాడి కులంకు చెందిన అనునతడు గత కొన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యానికి బానిసై ఏపని వెళ్లకుండా ఉంటున్నాడు తాగవద్దని భార్య లక్ష్మి చెప్పగా ఆమె మాట వినకుండా ఆమెను కొడుతూ ఇంట్లో నుండి పంపించాడు. మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో రమావాస్ శంకర్ నాయక్ జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో […]

Breaking News ప్రాంతీయం

హెచ్ సి ఏ క్రికెట్ టోర్నమెంట్లో లో సత్తా చాటిన ఇషాంత్ ప్రేమ్ చరణ్

145 Viewsహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిచె నిర్వహించబడిన ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం మెదక్ జిల్లా వర్సెస్ ఆర్ దయానంద్ టీం లు తలపడ్డాయి. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ హిషాంత్ S/O బాకీ స్వామి సత్తాచాటాడు. ఆటలో మొదటి రోజే 125 పరుగులు 146 బంతుల్లో చేసి అజేయంగా నిలిచాడు. అందులో 23 ఫోర్లు,1 సిక్స్ కొట్టాడు. హిషాంత్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు […]