173 Views ముస్తాబాద్ జనవరి 01, ముస్తాబాద్ అంచలంచెలుగా ముందుకు దూసుకెళ్తున్న సింగపూర్ ఎన్నారై ఏళ్ళరాంరెడ్డి నూతనంగా సెస్ డైరెక్టర్ గా ఎన్నికై విజయం సాధించిన సందుపట్ల అంజిరెడ్డిని ఈరోజు శాలువాతో సత్కరించి భగవతగీత బుక్ ని అందించారు. ఈసందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని రైతులకి ఎప్పటికప్పుడు సహాయపడుతూ వారి వారి విద్యుత్ సమస్యలు తీర్చుతూ వాళ్ళకి తోడుగా ఉండాలని కోరారు , ఈకార్యక్రమం లో సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి […]
ప్రాంతీయం
ఎల్లారెడ్డిపేటలో మిస్సింగ్ కేసు నమోదు
160 Viewsగుంజి రవి, ,కులం వడ్డెర, గ్రామం ద్రోనాదల, మండలం మాటూరి, జిల్లా బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రానికి చెందినవారు అతడు ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున మధ్యాహ్నం నుండి అనగా తన భార్య అయిన గుంజి మాణిక్యం @ మాధవి, వయసు 30 సంవత్సరాలు ఉంటుంది, ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని, […]
కొత్త ఏడాదిలో అందరూ బాగుండాలి మద్దుల నాగేశ్వర్ రెడ్డి
131 Views తొగుట, చర్చి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నానని చర్చితో 15 ఏళ్ల అనుబంధం తనకు ఉందని కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాగుండాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ట్రస్ట్ చైర్మన్ మద్దుల నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో నూతన సంవత్సర వేడుకలో భాగంగా చర్చిలో జరిగిన ఉత్సవాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరావుపేట గ్రామంలో చర్చితో తనకు కొన్నిఏళ్ల అనుబంధం ఉందా అని చర్చ అభివృద్ధి […]
నూతన సంవత్సర వేడుకలతో భక్తులతో కిటికీడలాడిన మధనానంద శారదా క్షేత్రం
131 Views నూతన సంవత్సరం సందర్భంగా తొగుట- రాంపూర్ లోని శ్రీ మదనానంద శారదా క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ..నూతన సంవత్సర సందర్భంగా ఈ క్షేత్రం లో ఏటా స్పటిక లింగేశ్వర స్వామికి అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది..లోకళ్యాణార్ధం ఈ సంవత్సరం 1100 లీటర్ల చెరుకు రసం తో స్పటిక లింగేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి రావడం జరిగింది.. […]
రైతు సంక్షేమం కోసం కృషి చేసిన ముత్యంరెడ్డి. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస రెడ్డి
160 Viewsతుక్కాపూర్ లో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి జయంతి వేడుకలు. ..నిరంతరం రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి ముత్యం రెడ్డి అని ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి జయంతి వేడుకలను తుక్కాపూర్ లోగల స్మృతివనం లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ […]
కొత్త ఏడాదిలో అందరూ బాగుండాలి మద్దుల నాగేశ్వర్ రెడ్డి
129 Views <img src="https://tslocalvibe.com/wp-content/uploads/2023/01/IMG-20230101-WA0010-300×225.jpg" alt="" width="300" height="225" class="alignnone size-medium wp-image-5761" / చర్చి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నానని చర్చితో 15 ఏళ్ల అనుబంధం తనకు ఉందని కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు బాగుండాలని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ట్రస్ట్ చైర్మన్ మద్దుల నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో నూతన సంవత్సర వేడుకలో భాగంగా చర్చిలో జరిగిన ఉత్సవాల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరావుపేట గ్రామంలో […]
రొట్టెలతో మోసపోయిన పిల్లులు _ ఆరగించిన కోతికథ…
178 Viewsముస్తాబాద్ జనవరి 1, అనగనగా రెండు పిల్లులు ఉండేవి, వాటికి ఒక రొట్టె దొరికింది. నాది అంటే నాది అని, నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడు తున్నాయి.పిల్లుల కొట్లాట ను చెట్టుపైనున్న కోతి చూస్తుంది. ఎంతసేపటికీ పిల్లుల కోట్లాట తగ్గలేదు. కోతి చెట్టు పై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పినవి.ఇంత చిన్న విషయానికి ఇంత గొడవపడుతున్నారా అన్నది కోతి. […]
నూతన సంవత్సర ఆరంభానికి స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు…
162 Views ముస్తాబాద్ జనవరి1, గడిచిపోయిన2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ2023, నూతన సంవత్సర ఆరంభానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యూఇయర్ వేడుకలు నిర్వహించి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ తల్లి కూడలిలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం 11.30 లకు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం సమీపంలో కార్యకర్తలు, నాయకులు అధిక మొత్తంలో చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకుని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో […]
నూతన సెస్ డైరెక్టర్ ను సన్మానించిన సోషల్ మీడియా వారియర్స్…
120 Viewsముస్తాబాద్ డిసెంబర్ 31, ముస్తాబాద్ మండలంలో నూతన సెస్ డైరెక్టర్ గా ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పరిధిపేట వెంకటేష్, నాని, నల్లాచారి ఇలాంటి మరెన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్లాలని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
31న స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు
173 Viewsచిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు.. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన. చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన యజమానులపై కేసులు నమోదు చేస్తామని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరూ శాంతియుత వాతావరణం లో నూతన […]










