140 Viewsతంగళ్ళపల్లి మండల టెక్స్ టైల్ పార్కులో పవర్లూమ్ కార్మికులకు రావలసిన 2020 – 2021 సంవత్సరాల 10 % యారన్ సబ్సిడీ కొరకు కార్మికుల ఉత్పత్తి వివరాలను యజమానుల నుండి వెంటనే తెప్పించుకొని 15 రోజుల వరకు సబ్సిడీ డబ్బులను కార్మికులకు అఅందించాలనే డిమాండ్ తో టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కు గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ఏడి గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది […]
ప్రాంతీయం
విద్యార్థులకు బిస్కెట్ పంపిణీ చేసిన సామాజిక సేవ కర్త దుబ్బాక రమేష్…
125 Viewsతంగళ్ళపల్లి మండల జిల్లెళ్ళ గ్రామంలో గురువారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సామాజిక సేవా కార్యకర్త దుబ్బాక రమేశ్ విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారువిద్యార్థులు దుబ్బాక రమేశ్ కి థాంక్స్ చెప్పారు ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు ,దుబ్బాక శ్రీనివాస్, గొట్టం వంశీ తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
తెలంగాణ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
146 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం క్యాలెండర్ ను ఎంపీపీ పడిగెల మానస జడ్పిటిసి పూర్మాని మంజుల, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తంగళ్ళపల్లి లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యారంగ అభివృద్ధికోసం కృషీ చేయాలని కోరారు .TPTF సభ్యులు విద్యార్థుల కు విద్య నందిస్తు , నిరంతరం విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడతారని అభినందించారు.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో TPTF జిల్లా అధ్యక్షులు దోర్నాల భూపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు […]
సృజనాత్మకతతో బోధన సులభతరం
125 Viewsదౌల్తాబాద్: సృజనాత్మకతతో విద్యార్థులకు బోధన సులభతరం అవుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి రంగనాథ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చాలా కష్టపడి టీఎల్ఎం తయారు చేశారని గదిలో విద్యార్థులకు బోధించినట్లయితే తొందరగా బోధన అర్థం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని అన్నారు. ఇదే స్ఫూర్తితో తరగతి గదిలో కూడా విద్యార్థులను వారి […]
నూతనంగా ఎన్నికైన గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ గాగౌరినేని నారాయణ రావు గారికి ఘనంగా శాలువా తో సన్మానం
142 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామం లో బుధవారం పాక్స్ కొత్తపల్లి సంఘం లో అధ్యక్షులు మరియు పాలక వర్గ సభ్యులు సమావేశమై నూతనంగా ఎన్నికైన గంభీరావుపేటమండల సెస్ డైరెక్టర్ గౌరీనేని నారాయణ రావు గారిని ఘనంగా శాలువా తో సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో అధ్యక్షులు భూపతి సురేందర్ ఉపాధ్యక్షులు గాండ్ల రాజాం డైరెక్టర్ లు జోగు నర్సయ్య, వంగ శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రామ గౌడ్, తలారి సరోజన […]
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు కొనసాగించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు…
144 Viewsముస్తాబాద్ (ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి) జనవరి 3, బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సావిత్రి భాయి ఫూలే గారి 192 వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారత సామాజిక. సంఘ సంస్కర్త పితామహుడు మహాత్మజ్యోతి భాఫూలే గారి సతీమణి శ్రీ సావిత్రి భాయి ఫూలే గారు భారతదేశంలోని మొదటి మహిళా ఉపాద్యాయురాలు పేద, బడుగు, బలహీన వర్గాల మహిళలకు, విద్యార్థులకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాదానం చేసిన మహ […]
కస్తూర్బా విద్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు…
144 Views ముస్తాబాద్ ప్రతినిది (కస్తూరి వెంకట్ రెడ్డి) జనవరి 3, భారతీయ సంఘసంస్కర్త, విద్యావేత్త మరియు కవయిత్రి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బావిద్యాలయంలో ఎంపీడీవో రమాదేవి, కస్తూర్బా ప్రిన్సిపాల్ శ్రీలత, కుర్ర రాకేష్ వీరు మాట్లాడుతూ ఆమెను స్పూర్తిదాయకమైన సావిత్రీబాయి ఫూలే జీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులులర్పించారు. ఆమె మన నారీ శక్తి యొక్క తిరుగులేని స్ఫూర్తిని వ్యక్తీకరించింది. ఆమె జీవితం […]
సావిత్రిబాయి పూలేకు పూలమాల ఘనంగా నివాళులర్పించి _తొలిమెట్టు కార్యక్రమం నిర్వహించారు…
126 Viewsముస్తాబాద్ జనవరి 3, ముస్తాబాద్ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం సందర్భంగా టిఎల్ఎం వేదిక ఏర్పాటుతొ పాఠశాల వాతావరణం సందడిగా మారాయి. ఎంఈఓ విటల్ నాయక్, బాలికలపాఠశాల ప్రధానోపాధ్యయుడు రవీందర్ మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన భారతీయ సంఘసంస్కర్త, కవయిత్రి, విద్యావేత్త భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించి కులవ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడి విద్యద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేసిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు […]
ఘనంగా భారత తొలిమహిళా ఉపాధ్యాయిని క్రాంతిజ్యోతి మాతా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
134 Views చందాపూర్ ప్రాథమికొనంత పాఠశాల లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను జరిపారు ఈ సందర్బంగా *దళిత బహుజన ఉద్యమ జిల్లా నాయకులు చందా రాజు* మాట్లాడుతూ భారతీయ సామాజిక ఉద్యమ కారిణి,భారత తొలి ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 […]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినం చేసుకోండి ఎల్ల బాల్రెడ్డి…
382 Views*కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.* ముస్తాబాద్( ప్రతినిధి) కస్తూరి వెంకటరెడ్డి జనవరి 3, ➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప. ➖ కూలీలతో పాటు అందరు అర్హలే. ➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి. ➖ ఏడాదికి రూ 22 మాత్రమే. 5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,కేవలం 110/-రూ.. మాత్రమే. ➖ అవగాహన పెంచుకుందాం. ➖ అందరికీ చేరేలా చేయండి. 1) 18 నుండి 55 years […]










