ప్రాంతీయం

తెలంగాణ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ

129 Views

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం క్యాలెండర్ ను ఎంపీపీ పడిగెల మానస జడ్పిటిసి పూర్మాని మంజుల, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తంగళ్ళపల్లి లో ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యారంగ అభివృద్ధికోసం కృషీ చేయాలని కోరారు .TPTF సభ్యులు విద్యార్థుల కు విద్య నందిస్తు , నిరంతరం విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడతారని అభినందించారు.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈకార్యక్రమంలో TPTF జిల్లా అధ్యక్షులు దోర్నాల భూపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు,మండల అధ్యక్షులు బండి ఉపేందర్,HM లు శ్రీమతి అనురాధ,ఉషారాణి,రెడ్ క్రాస్ అధ్యక్షులు గుడ్ల రవి,నాయకులు మైలారం తిరుపతి,సదానందం,రమాదేవి,అంజయ్య,రవీందర్ రెడ్టి,పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7