రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామం లో బుధవారం పాక్స్ కొత్తపల్లి సంఘం లో అధ్యక్షులు మరియు పాలక వర్గ సభ్యులు సమావేశమై నూతనంగా ఎన్నికైన గంభీరావుపేటమండల సెస్ డైరెక్టర్ గౌరీనేని నారాయణ రావు గారిని ఘనంగా శాలువా తో సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో అధ్యక్షులు భూపతి సురేందర్ ఉపాధ్యక్షులు గాండ్ల రాజాం డైరెక్టర్ లు జోగు నర్సయ్య, వంగ శ్రీనివాస్ రెడ్డి, బుర్ర రామ గౌడ్, తలారి సరోజన ఆంజనేయులు, మ్యాకల యశోద నారాయణ, పాతూరి బాల్ రెడ్డి గౌరీనేని భగవంత రావు, సంఘ సీఈఓ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
