ప్రాంతీయం

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

431 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధి రాకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సాధారణ ప్రసవాలు 100 శాతం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరిగే విధంగా గర్భిణీలకు సలహాలు సూచనలు ఏఎన్ఎంలు అందించాలని ప్రభుత్వం […]

ప్రాంతీయం

అమ్మ జ్ఞాపకార్థం….

144 Viewsవర్గల్ మండల్  చౌదరి పల్లి గ్రామంలో టి ఎస్ ఎన్ ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ గణేష్ వారి అమ్మ తుమ్మ లక్ష్మీ నరసమ్మ జ్ఞాపకార్థం చౌదరిపల్లిలోని ఎస్సీ సంఘానికి డప్పులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లలిత శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, రామచంద్ర రెడ్డి,లింగ రవి, పడిగే యాదగిరి, బోనగిరి బిక్షపతి, ఎస్సీ సంఘం పెద్దలు బాలరాజు పోచయ్య,లక్ష్మయ్య,ఎల్లం, రవి, బాలకృష్ణ, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు Telugu News […]

ప్రాంతీయం

రెగ్యులర్ చేయాలని సమ్మె బాట పట్టిన పంచాయతీ కార్యదర్శులు

142 Views సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో జూనియర్ పంచాయతి  కార్యదర్శులు మరియు  ఔట్సోర్సింగ్ కార్యదర్శులు  తమను రెగ్యులర్ విషయమై ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రొబిషన్ పీరియడ్ పూర్తయినందున, గత 15 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు, ఇప్పటికైనా కార్యదర్శుల నాలుగు సంవత్సరాల కష్టం గుర్తించి ఎగ్జామ్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొన్న విధంగా అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రెగ్యులర్ చేస్తే ఇంకా ప్రభుత్వానికి మంచి […]

ప్రకటనలు ప్రాంతీయం

గౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు

146 Viewsగౌడ సంక్షేమ సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు రాజన్న సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట/ ఏప్రిల్- 26 ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం జిల్లా బారాస అధ్యక్షుడు తోట ఆగయ్యను, ఎంపీపీ పిల్లి రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ , గడ్డం నరసయ్య,మాజీ […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

భగవద్గీత బహుకరణ… ధర్మం మార్గంలో నడవాలి హెచ్ఆర్సీపీ రాష్ట్ర సభ్యులు దేవరాజు

146 Viewsనీకు రాబోయే ఆపద నేను ఆపను ధర్మమే నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది అదే భగవద్గీత సారాంశం అని మానవ హక్కుల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రామోజీ దేవరాజు అన్నారు గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు భగవద్గీతను బహూకరించి మాట్లాడారు ఎవరు ఏ కర్మను చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని ఆయన జాతీయ దినపత్రిక ప్రతినిధి తో మాట్లాడారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

గొల్లపల్లిలో కంటి వెలుగు ప్రారంభం

340 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గురువారం రోజున సందర్శించారు. వైద్యసేవలను అందుతున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.రమేష్ గౌడ్ వెంట వార్డు సభ్యులు పాటి దేవయ్య, బి ఆర్ ఎస్ నాయకులు మనోహర్, శ్రీధర్ ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

అధైర్యపడవద్దు ఆదుకుంటాం.. భరోసా ఇచ్చిన సింగల్ విండో చైర్మన్

157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొన్నటి రోజున కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను గురువారం రోజున పరిశీలించారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించిన సింగల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీ1 పందిళ్ళ నాగరాణి ఎంపీటీసీ 2 ఎనుగందుల అనసూయ ఎడ్లసందీప్ ఎన్గందుల నరసింహులు దొనుకుల రామచంద్రం ఎనుగందుల బాబు దోనుకుల కళ్యాణ్ హనుమయ్య […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్…

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]

Breaking News ప్రాంతీయం వ్యవసాయం

రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

164 Viewsరైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  ———————————— సిరిసిల్ల 26, ఏప్రిల్ 2023 ———————————– వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, వీర్ణపల్లి మండలాల్లోని  గొరింటాల, మల్లు పల్లె, గుంట చెరువుపల్లి తండా, కంచర్ల  గ్రామాల్లో […]

నేరాలు ప్రాంతీయం

ఐదుగురిపై కేసు నమోదు….

146 Viewsధర్నా చేస్తున్న కామారెడ్డి సిరిసిల్ల జాతీయ ప్రధాన రహదారిపై బిజెపి నాయకులపై బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద గల రహదారికి పై, పొన్నాల తిరుపతిరెడ్డి, మేడిశెట్టి బాలయ్య, గడ్డం రవి, చందపట్ల లక్ష్మారెడ్డి, గుగులోతు అనిల్, అనువారు రోడ్డుపై కూర్చొని ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ధర్నా చేసి ప్రజలకు వాహనాలకు ఇబ్బంది కలిగించినందుకు గాను ఎస్ఐ వి.శేఖర్ పై ఐదు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మీడియాతో […]