నేరాలు ప్రాంతీయం

ఐదుగురిపై కేసు నమోదు….

125 Views

ధర్నా చేస్తున్న కామారెడ్డి సిరిసిల్ల జాతీయ ప్రధాన రహదారిపై బిజెపి నాయకులపై బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద గల రహదారికి పై, పొన్నాల తిరుపతిరెడ్డి, మేడిశెట్టి బాలయ్య, గడ్డం రవి, చందపట్ల లక్ష్మారెడ్డి, గుగులోతు అనిల్, అనువారు రోడ్డుపై కూర్చొని ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ధర్నా చేసి ప్రజలకు వాహనాలకు ఇబ్బంది కలిగించినందుకు గాను ఎస్ఐ వి.శేఖర్ పై ఐదు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మీడియాతో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *