ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి లింగారెడ్డిపల్లి సేవా సమితి ఆర్థిక సహాయం.

9 Viewsలింగారెడ్డిపల్లి: నిరుపేదలకు అండగా నిలుస్తూ లింగారెడ్డిపల్లి సేవా సమితి తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇటీవల మృతి చెందిన కొత్తోల్ల ఎల్లవ్వ కుటుంబానికి సేవా సమితి ఆధ్వర్యంలో రూ.5 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా నిరుపేద కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలవడమే సేవా సమితి లక్ష్యమని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో […]

ప్రాంతీయం

మంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు

12 Viewsమంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు . మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్ కు సంబంధించిన పూసల కుల భవనం కూల్చివేత గురించి అలాగే భవనం భూమి పూజకు ఎమ్మెల్యే ని అడగగా రెండు మూడు రోజుల్లో మీకు తెలియజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో పూసల కమిటీ చైర్మన్ సేనీ తిరుపతి, మంచిర్యాల […]

ప్రాంతీయం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.

25 Viewsసిద్దిపేట: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్‌, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. […]

ప్రాంతీయం

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ.

74 Views దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు తిర్మలాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తాజా, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా నీరుడి సులోచనకు […]

ప్రాంతీయం

హరీశ్ రావును కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జీడిపల్లి రాంరెడ్డి

14 Viewsతొగుట: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావును తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు కంకణం ధరింపజేసి, జమ్మి ఆకులను బంగారంగా అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండారు స్వామి గౌడ్, సుతారి రాంబాబు, జర్నలిస్ట్ షఫీ తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka […]

ప్రాంతీయం

గజ్వేల్ సీఐకి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన రాయపోల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రవి.

13 Viewsదసరా పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రవి మర్యాదపూర్వకంగా గజ్వేల్ సీఐ రవి కుమార్ ని కలిశారు. ఈ సందర్భంగా సీఐకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, సోదరభావంతో జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మర్యాదపూర్వక కలయిక పండుగ శుభాకాంక్షల నేపథ్యంలో జరిగింది. Manne Ganesh Dubbaka constancy 9701820298

ప్రాంతీయం

విమలక్కకు చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు.

18 Viewsరాయపోల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్కకు రాయపోల్‌ ఎమ్మార్పీఎస్‌ కమిటీ సభ్యులు ఆమె చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా విమలక్కను వారు మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు రవి, రాయపోల్ సర్పచ్ రాజు, సీనియర్ నాయకులు పుర నర్సింలు, మాజీ సర్పంచ్‌ స్వామి, ఉపాధ్యక్షుడు సంతోష్‌, ప్రధాన కార్యదర్శి మల్లేశం, జర్నలిస్టులు శ్రీనివాస్‌, గణేష్‌, నర్సింలు […]

ప్రాంతీయం

ఆటపాటలతో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు.

15 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామాల్లోని మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పండుగ సందడిని నెలకొల్పారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ […]

ప్రాంతీయం

రైతులకు 24 గంటల కరెంటు అందించాలి-మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు

15 Views*రైతులకు 24 గంటల కరెంటు అందించాలి- మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు * తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట పట్టణంలో రైతులకు 24 గంటల కరెంటు అందించాలని రైతులతో కలిసి కాగడాలతో ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు కోతులతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని […]

ప్రాంతీయం

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి

15 Viewsరాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలి. తెలుగు న్యూస్ మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  వెల్లడించారు.మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మంచిర్యాల పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]