ప్రాంతీయం

గజ్వేల్ సీఐకి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన రాయపోల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రవి.

6 Views

దసరా పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు రవి మర్యాదపూర్వకంగా గజ్వేల్ సీఐ రవి కుమార్ ని కలిశారు. ఈ సందర్భంగా సీఐకి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, సోదరభావంతో జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ మర్యాదపూర్వక కలయిక పండుగ శుభాకాంక్షల నేపథ్యంలో జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *