మంచిర్యాల ఎమ్మెల్యేను కలిసిన పూసల సంఘం జిల్లా నాయకులు .
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్ కు సంబంధించిన పూసల కుల భవనం కూల్చివేత గురించి అలాగే భవనం భూమి పూజకు ఎమ్మెల్యే ని అడగగా రెండు మూడు రోజుల్లో మీకు తెలియజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో పూసల కమిటీ చైర్మన్ సేనీ తిరుపతి, మంచిర్యాల జిల్లా కోశాధికారి పసుపులోటి ఆంజనేయులు మండల అధ్యక్షులు కావిటి రాజు పాల్గొన్నారు.





