18 Viewsపంటల కొనుగోలు ప్రక్రియకు లారీల యజమానులు సహకరించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026: జిల్లాలో పత్తి, వరి తదితర పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు లారీల యజమానులు, జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పంటల కొనుగోలు కేంద్రాల నుంచి పంటలను తరలించే రవాణా ప్రక్రియలో, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచడం, […]
ప్రాంతీయం
అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
16 Views*అంకెల గారడీతో సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* తెలుగు న్యూస్ మంచిర్యాల: *సింగరేణి కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 34 శాతం వాటాను ఇవ్వడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ […]
హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న లారీ డ్రైవర్ అరెస్ట్
15 Views*హిట్ అండ్ రన్ కేసులో పరారీలో ఉన్న లారీ డ్రైవర్ అరెస్ట్* తెలుగు న్యూస్ రామగుండం పోలీస్ కమీషనరేట్: లారీతో పోలీస్ కానిస్టేబుల్ అంజిబాబును ఢీకొట్టి,ఆయన మృతికి కారణమై ప్రమాదం అనంతరం పరారైన నిందితుడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. *నిందితుడు వివరాలు* మధు కంధన్ (43 సంవత్సరాలు) తండ్రి: కంధన్ నివాసం:ఇంటి నంబర్ 14/19-A, తిట్టకాడు, ఎడప్పాడి,సేలం జిల్లా,తమిళనాడు. *స్వాధీనం చేసుకున్నవి:* – ప్రమాదానికి కారణమైన లారీ నంబర్ TN-52-AF-6388 – లారీకి సంబంధించిన […]
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
12 Views*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు* తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ , మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్ , అసిస్టెంట్ కమిషనర్ రాజ్ కుమార్ హాజరై బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు […]
పెద్దపల్లి పరిధిలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం
18 Viewsతెలుగు న్యూస్ పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనరేట్: *ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఆహ్వానం* పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ల కోసం ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో, సమాజ రక్షణలో విధి నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన అమర పోలీసుల సేవలు, త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21న […]
సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్
17 Views*సింగరేణి ఉద్యోగాలపై కేటీఆర్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్* తెలుగు న్యూస్ మంచిర్యాల: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 62 వేల ఉద్యోగాలు తగ్గాయి – మంత్రి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ హయాంలో కొత్త గనులు రాలేదు.. వేలంలో పాల్గొనడాన్ని సమర్థించిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు మంచిర్యాల జిల్లా లో కొత్త మైన్ రావడానికి సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించా హైదరాబాద్: సింగరేణి సంస్థ, కొత్త బొగ్గు గనుల కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ […]
నకిలీ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ.. బాధ్యులపై చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
23 Views*నకిలీ ధ్రువపత్రాలపై విజిలెన్స్ విచారణ.. బాధ్యులపై చర్యలు: మంత్రి వివేక్ వెంకటస్వామి* *క్లెయిమ్‌ల పరిశీలన అధికారుల బాధ్యత.. సిఫార్సుల పేరుతో వార్తలకు అతిశయోక్తులు వద్దు* తెలుగు న్యూస్ హైదరాబాద్: కార్మిక శాఖ సంక్షేమ పథకాల కింద పరిహారం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ మరణ ధ్రువపత్రాలు సమర్పించినట్లు వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. విచారణ నివేదిక ఒకటి నుంచి […]
గోదావరిఖని లో సింగరేణి కార్మికుల తో బి అర్ ఎస్ పార్టీ సింహ గర్జన
16 Viewsగోదావరిఖని లో సింగరేణి కార్మికుల తో బి అర్ ఎస్ పార్టీ సింహ గర్జన సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రసంగించిన బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, విజిత్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్
18 Viewsతెలుగు న్యూస్ *కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా* *వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్* కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి డీఐజీకి ఘన స్వాగతం పలికారు.అనంతరం డీఐజీ పోలీసుల […]
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం
18 Views*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం* తెలుగు న్యూస్: రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి రాజారమేష్ పాల్గొన్నారు. పి సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి బెల్లంపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది.కంటి పరీక్షలు చేసుకుని ప్రాబ్లం ఉన్నవారికి లోపాల […]










