ప్రాంతీయం

కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు…

142 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎక్కడా చూసినా వీధికుక్కల భయం వెంటాడుతోంది. స్వైరవిహారం చేస్తూ చిన్నారులను, మహిళలను, వృద్ధులను, మూగజీవాలను వెంటాడి టార్గెట్ పెట్టి గాయాలు చేస్తున్నాయి. ముస్తాబాద్ గ్రామ చివారు నామాపూర్ రోడ్డు ఏంఆర్ గార్డెన్ సమీపంలో దేశేయి బీడీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ మేనేజర్ తనభార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఉండగా ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి నివాసం లోనికి వచ్చి కుటుంబంపై […]

ప్రాంతీయం

మార్కెట్ యార్డ్ నిర్మాణంకోసం కాంగ్రెస్ ధర్నా రస్తారోకో…

155 Viewsముస్తాబాద్/నవంబర్/01; మండలకేంద్రంలో కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా రాస్తారోఖో చేపట్టారు. ముస్తాబాద్ లో మార్కెట్ కట్టుడు చేతగాదుగాని మునుగోడు దత్తత తీసుకుంటాడటా అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు బంగారు గాజులు చేయిస్తాన్నడటా మంత్రి కేటీఆర్ తరువాయి. వెంటనే మార్కెట్ సముదాయాల పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లాప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు […]

ప్రాంతీయం

శివాలయాన్ని సందర్శించిన ఎస్సై వెంకటేశ్వర్లు…

139 Viewsముస్తాబాద్/నవంబర్/01; రాజన్న సిరిసిల్ల జిల్లా విధి నిర్వహణలో భాగంగా కొండాపూర్ పెట్రోలింగ్ కి వచ్చినా ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన పంతులకు చేయూతనిచ్చి మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ముస్తాబాద్ ఎస్ఐ కొండాపూర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పరిమిత వేగంతో వెళితే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు.

134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం వాహనదారుల మితిమీరిన వేగానికి కళ్లెం వేయడానికి రాజన్న సిరిసిల్ల పోలీస్ లు శ్రీకారం చుట్టారు.అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. వాహనాల అతివేగం నియంత్రణ ,ప్రజల ప్రాణాల రక్షణనే లక్ష్యంగా స్పీడ్ లేసర్ గన్ ఉపయోగిస్తున్నారు… ఈ సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ రాజు సిరిసిల్ల బై పాస్ ప్రాంతంలో స్పీడ్ లేసర్ గన్ తో అతి వేగంగా వెళ్లే వాహనాలపై […]

ప్రాంతీయం

పోలీస్ అధికారిక నూతన ఫోన్ నెంబర్స్…

209 Views ముస్తాబాద్/నవంబర్/01;  నేటి నుండి అమలులోకి రానున్న పోలీస్ ఉన్నత అధికారుల మరియు పోలీస్ స్టేషన్ల కొత్త ఫోన్ నంబర్స్  రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు నేటి నుండి పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. రేపటి నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని […]

ప్రాంతీయం

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు పీజు రియంబర్స్మెంట్…

143 Viewsపెండింగ్ స్కాలర్షిప్ ఫీజురియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్  కంచర్ల రవిగౌడ్ బిసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…ముస్తాబాద్/అక్టోబర్/31 బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందులో ప్రకాష్  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు మరియు ఫిజియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని […]

ప్రాంతీయం

పర్యావరణ పరిరక్షణకు తూట్లు పాఠశాల ఆవరణలో కూల్చివేసిన చెట్లు…

172 Views ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/31 విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పర్యావరణ పరిరక్షణకై కొంతమంది తూట్లు పొడుస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ దోసల చంద్రం ఆరోపించారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్ణయించారు. భవన నిర్మాణం పేరిట స్థానిక దోసలగూడెం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్లను కూల్చివేయడం దారుణం అన్నారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వము ఒకవైపు చెట్లను నాటుతుంటే  జెసిపి NO T S […]

ప్రాంతీయం

ఎన్ని సమస్యలున్నా దున్నపోతుమీద వర్షం పడ్డట్లుగా…

277 Viewsముస్తాబాద్/అక్టోబర్/30; సంతలకు ప్రత్యేక స్థలాలేవీ సారూ…! రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఒకప్పుడు వారసంత ఎలా ఉంటుందో తెలియని ప్రజలు ఇప్పుడు  ముస్తాబాదులో సంత తిరుణాలవలే  సంతలే సకల మానవ జీవన మనుగడకు ఎంతో ముఖ్యమైనదిగా మారినది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్నిరకాల సూపర్ మార్కెట్లు తెచ్చినా, హోమ్ డెలివరీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ పల్లెల్లో నడిచే  సంతలకు వన్నెతగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో. మండలాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సంతలు నిర్వహిస్తారు. […]

ప్రాంతీయం

బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్కు అభినందనలు…

140 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/29; రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామిని ఉస్మానియా ఈసీ మెంబర్ ఎస్ వి సి ప్రకాష్ సార్, కాకతీయు  యూనివర్సిటీ ప్రొఫెసర్ దయాకర్ అభినందించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రాజాన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ ల మార్పు

178 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేయడం జరిగింది. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవు. ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరు. *తేది: 01-11-2022 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐపీఎస్.,గారు ఒక ప్రకటనలో తెలిపారు.* *ఎస్పీ రాజన్న సిరిసిల్ల* *8712656400* […]