ప్రాంతీయం

గంగులపై ఈడి, ఐటి దాడులు బడుగు బలహీన వర్గాలపై దాడిగా భావిస్తున్నాం…

139 Views -మున్నూరుకాపు జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ శీలం స్వామి… ముస్తాబాద్/అక్టోబర్/11 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం జిల్లా మాజీ కో-ఆర్డినేటర్ శీలం స్వామి మాట్లాడుతూ… మున్నూరు కాపుల అభివృద్ధి కొరకు ప్రభుత్వంలో తనవంతు పాత్ర పోషిస్తున్న మున్నూరుకాపు కుల బాంధవుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇండ్లపై ఈడి మరియు ఐటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. […]

ప్రాంతీయం

రాజాసింగ్ విడుదలపట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి…

152 Viewsముస్తాబాద్/నవంబర్ 11: రాజన్న సిరిసిల్ల; బిజెపి పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే హిందూ టైగర్ రాజా సింగ్ పై అక్రమ పి డి యాక్ట్ పెట్టి జైలుకు పంపించిన ప్రభుత్వానికి చెంపపెట్టు లాగా పిడి యాక్ట్ ను ఎత్తివేసి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.. గత రెండు నెలలుగా అక్రమ కేసులతో రాజా సింగ్ ను జైలులోఉంచడాన్ని ఈసందర్భంగా తీవ్రంగా ఖండించారు.ఏప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హిందూ పరిరక్షణకు ముందుండే వారికి ప్రజల ఆశీర్వాదాలు […]

ప్రాంతీయం

జనవాసాల మధ్యజియో టవర్ వద్దని కాలనీవాసులు…

157 Viewsముస్తాబాద్/అక్టోబర్/09; ముస్తాబాద్ మండల కేంద్రంలోని 3.వ వార్డులో జియో టవర్‌ని నెలకొల్పడానికి సంబంధిత అధికారులు ప్రయత్నించారు. పోలీస్‌ల సమక్షంలో టవర్ నిర్మాణం జరుగుతుండగా కాలనీ వాసులు దీనిని అడ్డుకొనగా పోలీసులు భారీ ఎత్తున మొహరించి కాలనీ వాసులను చెదరగొట్టారు. బుధవారం కాలనీ వాసులు జీపీ‌ని ముట్టడించారు. వీరితో బీజేపీ నాయకులు మెంగని మహేందర్, ఎదునూరి గోపి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నర్సింలు, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్, వార్డ్ మెంబర్లు, టవర్ నిర్మాణం జరగకూడదని, […]

ప్రాంతీయం

జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా మకరంధు

157 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 08 : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మకరంధు ఐఏఎస్ జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గా నియామకం అయ్యారు, ఈ మెరకు ఆయన అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మకరంధుకు అతని తల్లి దండ్రులకు రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు […]

ప్రాంతీయం

మండల కేంద్రంలో విజయోత్సహ సంబరాలు…

149 Views ముస్తాబాద్/అక్టోబర్/06; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో  టిఆర్ఎస్ శ్రేణులు స్థానిక తెలంగాణ తల్లి కూడలిలో స్వీట్లు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు..!  ఈ సందర్భంగా మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, ముస్తాబాద్ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ఎన్నోసంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీకి విజయానికి కారణమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మునుగోడు […]

ప్రాంతీయం

అంబరాన్ని అంటిన సంబరాలు…

134 Views ముస్తాబాద్/అక్టోబర్/06; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో  టిఆర్ఎస్ శ్రేణులు స్థానిక తెలంగాణ తల్లి కూడలిలో స్వీట్లు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు..!  ఈ సందర్భంగా మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, ముస్తాబాద్ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ఎన్నోసంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీకి విజయానికి కారణమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మునుగోడు […]

ప్రాంతీయం

మహిళా అభివృద్ధి బాలల పరిరక్షణ…

153 Viewsముస్తాబాద్/నవంబర్/03; మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో  ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఏర్పడినటువంటి గ్రామ బాలల పరిరక్షణ కమిటీ కి సర్పంచి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త అర్చన మాట్లాడుతూ ముఖ్యంగా బాల కార్మికులని, బాల్య వివాహాలనీ అరికట్టాలని, పిల్లలపై అత్యాచారాలు, అక్రమ దత్తతనీ అడ్డుకోవాలని,  అదే విధంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలని […]

ప్రాంతీయం

ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు…

164 Views ముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.! ఈసందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన వరి ధాన్యాన్ని  దళారుల చేతిలో మోసపోవద్దని నేరుగా ఐకెపి సెంటర్ లోనే మీరు పండించిన పంటను అమ్ముకోవచ్చని  వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, ఐకెపి సిబ్బంది, హమాలీలు రైతులు గ్రామ ప్రజలు […]

ప్రాంతీయం

కుర్చీలను విడేదిలేదు అభివృద్ధి చేసేదిలేదు…

157 Viewsముస్తాబాద్/నవంబర్/02; ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో స్వచ్ఛత విషయంలో మెరుగుపడకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందిఅని కుర్చీలో కూర్చుంటూ అభివృద్ధి విషయాల్లో తీరా నిర్లక్ష్యం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అధికారుల పనితీరు చూస్తుంటే నిమ్మకు నీరు ఎత్తేట్టుగా ఉంది. జనాభా, విస్తీర్ణంలో మనకంటే పెద్దనగరాలు స్వచ్ఛత విషయంలో పకడ్బదీగా చర్యలు చేపడుతుంటే మండలంలో తోపాటు గ్రామాలలో అభివృద్ధి విషయంలో వెనుకబడిపోవడం బాధాకరంఅని స్థానికులు అంటున్నారు. తడి, పొడి చెత్తల […]

ప్రాంతీయం

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు…

130 Viewsముస్తాబాద్/నవంబర్/02; రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీని ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి కోస్తాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో హైదరాబాదులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది నవంబర్ 4.వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. Telugu News 24/7tslocalvibe.com