174 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 14, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం పూజారులు వేణుగోపాల్ సుకుమార్ ఆలయ ప్రధాన అర్చకులు మణిహారం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని వారు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో చిటినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్ రాజిరెడ్డి లక్ష్మి దంపతులు, సర్పంచ్ […]
ప్రాంతీయం
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
148 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, దీపాయంపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ, అప్పాయి పల్లి, సూరంపల్లి, లింగరాజు పల్లి, ముత్యంపేట, గ్రామాల్లో హైమాక్స్ లైట్ల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఆయా గ్రామాల్లో […]
ప్రతి ఒక్కరు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలి. తోగుట వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి.
140 Views తొగుట 18 సంవత్సరాలు, ఆపై వయసు కలిగిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని కాన్ గల్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రెండవసారి కంటి వెలుగు కార్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభిస్తుంది తెలిపారు. ఇందులో భాగంగా […]
తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం*
137 Viewsతెలంగాణ కంటివెలుగు కార్యక్రమం సంబంధించి మన గ్రామ పంచాయతి జప్తిలింగారెడ్డిపల్లి లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేలాద్రి, ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్ అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగినది కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం అయిన ఈ కంటివేలుగు 18-1-2023 నుండి ప్రారంభం అవుతుంది. మన గ్రామం లో జూన్ […]
స్వయం సమృద్ధి తో గ్రామీణ వికాసం అప్పాల ప్రసాద్ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్
146 Views toస్వయం సమృద్ధి తోని గ్రామీణ వికాసం సాధ్యపడుతుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. తొగుట మండలం ముత్యంపేట గ్రామంలో చేతన గ్రామీణ వికాస సేవా సమితి మరియు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో నాలుగు కుట్టుమిషన్ యంత్రాలను పంపిణీ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కల్పించి, స్వయం సమృద్ధి వైపు నడిపించడం కోసం ఈ […]
ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం ……………..,….
151 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]
*నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు…
183 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 13, జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాట సంక్రాంతి సెలవులు ఇచ్చారు. […]
128 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 13, జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాట సంక్రాంతి సెలవులు ఇచ్చారు. […]
బందనకల్ గ్రామంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డికి సన్మానం…
427 Viewsముస్తాబాద్ జనవరి 12, ప్రజల మనోభావాలను తెలుసుకొని వారిని అక్కున చేర్చుకోవడం జీవిత గమనంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వాటిని అధికమించడం నిజమైన నాయకుడి లక్షణం అదే కోవలోకి వచ్చే ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో సందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల రెడ్డిసంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా నేడు సెస్ డైరెక్టర్ గా ఇటీవల విజయం సాధించిన ఆయనను బంధనకల్ గ్రామం ప్రభుత్వ పాఠశాల ఆవరణ యందు విద్యాకమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు […]
గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఘనంగా యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి వేడుకలు
264 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం యువజన దినోత్సవం స్వామి వివేకనంద జయంతి నీ పురస్కరించుకొని కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 2కె రన్ ను కళాశాల ఆవరణ నుండి మార్కెట్ వద్ద నున్న స్వామి వివేకనంద విగ్రహం వరకు నిర్వహించడం జరిగింది 2కెరన్ నుప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పిట్ల దాసు గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. అనంతరం […]










