ప్రాంతీయం

తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం*

134 Views

తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం సంబంధించి మన గ్రామ పంచాయతి
జప్తిలింగారెడ్డిపల్లి లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేలాద్రి, ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్ అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగినది

కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం అయిన ఈ కంటివేలుగు 18-1-2023 నుండి ప్రారంభం అవుతుంది.

మన గ్రామం లో జూన్ 9, 2023 నుండి జూన్ 16, 2023 వరకు నిర్వహించ బడుతుంది.

కంటి వైద్య బృందం ఈ వారం రోజుల పాటు మన ఊళ్లోనే ఉంటారు.కావున గ్రామ ప్రజలు 18 సం. నిండిన వారు అందరూ పాల్గొని కంటి సమస్యలను నయం చేసుకోవాలని ప్రభుత్వ అందిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరటం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found