ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట 60116పాక మురళి సార్ రమ రెండవ లడ్డు 60116 పారిపల్లి బాల్రెడ్డి రజిత తీసుకున్నారు
కల్యాణానికి వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ మరియు గోదా గోష్టి మహిళా సభ్యులు ఏర్పాట్లు చేశారు
ఈ కార్యక్రమంలో తోట ఆగయ్య ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి కోశాధికారి బొమ్మకంటి రవీందర్ గుప్తా
మేగి నరసయ్య చీటి లక్ష్మణరావు పిల్లి రేణుక కిషన్ నేవూరి మమత వెంకట్ రెడ్డి వడ్నాల నర్సయ్య
గుండారపు కృష్ణారెడ్డి ఎనుగందుల నరసింహులు అనసూయ రాగుల మల్లారెడ్డి గుండాడి వెంకటరెడ్డి పారుపల్లి రామిరెడ్డి సంజీవరెడ్డి దొడ్ల సంజీవ్ మురళి రఘు మాధ ఉదయ్ బర్క బాబ్జీ సిరిగద సంతోష్ నెవూరి రంజిత్ రెడ్డి
గోదా గోష్టి సభ్యులు ఉదయమా బొమ్మ కంటి రమ్య జ్యోతి సుమతి కాశవ్వ లావణ్య శ్రావణి తేజస్విని గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు
