ముస్తాబాద్ జనవరి 12, ప్రజల మనోభావాలను తెలుసుకొని వారిని అక్కున చేర్చుకోవడం జీవిత గమనంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వాటిని అధికమించడం నిజమైన నాయకుడి లక్షణం అదే కోవలోకి వచ్చే ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో సందుపట్ల అంజిరెడ్డి ముస్తాబాద్ మండల రెడ్డిసంఘం అధ్యక్షుడిగా అదేవిధంగా నేడు సెస్ డైరెక్టర్ గా ఇటీవల విజయం సాధించిన ఆయనను బంధనకల్ గ్రామం ప్రభుత్వ పాఠశాల ఆవరణ యందు విద్యాకమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తదితరులు శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.




