34 Viewsసిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో సరైన శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారి దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం రజక సంఘం సీనియర్ నాయకులు టెంట్ నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలకు గోస తప్పడం లేదని, దురదృష్టవశాత్తు మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడానికి సరైన వసతులు లేక ఉన్న ఆ కాస్త భూమిలో వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని […]
ప్రాంతీయం
రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి
80 Viewsరైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
35 Viewsగజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ నందు కళాశాల, పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థినులకు మెంటల్ హెల్త్ కార్యక్రమం లయన్ శ్రీ డాక్టర్ మామిడాల శ్రీనివాస్ సైకాలజిస్ట్ తో నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులకు విద్య పరంగా మానసికపరంగా సామాజికపరంగా నైతికపరంగా ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారాలను వివరించడం జరిగింది. సహాయ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి గజ్వేల్ సామల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో కళాశాల, పదవ తరగతి విద్యార్థినులు వసతి […]
బీసీల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్.
43 Viewsస్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ నియామకాల్లో కలిసిరాని రాజకీయ పార్టీలకు పుట్టగతులు ఉండవని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ హెచ్చరించారు. శనివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టులను అడ్డం పెట్టుకొని 42 శాతం రిజర్వేషన్ అడ్డుకున్న వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలకు […]
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
72 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నెంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళల రక్షణ, షీటీమ్ వివిధ విధులు, ర్యాగింగ్, ఇవిటిజింగ్, పోక్సో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, సోషల్ మీడియా జాగ్రత్తల గురించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, విద్యార్ధులు చెడు అలవాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం తప్పించాలని చెప్పారు. పిల్లలపై వేధింపులైతే వెంటనే […]
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
50 Viewsమండల పరిధిలోని రాయపోల్, అనాజీపూర్ సబ్ స్టేషన్ లలో చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోగల రాయపోల్, తిమ్మక్ పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని […]
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
45 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను తాసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ జేమ్లా నాయక్, ఏపీఎం యాదగిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలైన రాయపోల్, రాంసాగర్, అంకిరెడ్డిపల్లి, టెంకంపేట్, ఆరెపల్లి, వడ్డేపల్లి, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్ పల్లి, చిన్న మసాన్ పల్లి, కొత్తపల్లి, ఎల్కల్ గ్రామాలలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు ముఖ్యంగా వరి ధాన్యాన్ని దళారులను నమ్మి […]
భక్తిశ్రద్ధలతో బొడ్రాయి అమ్మవారి ప్రతిష్ఠాపన వేడుకలు
42 Viewsదుబ్బాక గ్రామదేవత శ్రీశ్రీశ్రీ బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. మహోత్సవం సందర్భంగా పలు పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ విశిష్ట వేడుకల్లో భాగంగా గవ్యాంత పూజలు, ఆవాహిత దేవతా పూజలు, మూలమంత్ర అధివాస హోమం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా […]
ఎమ్మెల్యేకు వివాహ పత్రిక అందజేసిన రాయపోల్ బిఆర్ఎస్ నాయకులు
46 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన కారుపాకుల శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి రావాలని ఎమ్మెల్యేకు వివాహ పత్రికను అందజేసిన రాయపోల్ మండల బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ లింగయపల్లి యాదగిరి, ఇప్ప దయాకర్, జగపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
ఆపదలో అండగా అఖిలరాజ్ ఫౌండేషన్
102 Viewsఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేదోడువాదోడుగా నిలవడానికి, ఆర్థిక పరిస్థితి కారణంగా విద్యా పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల […]










