ప్రాంతీయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

42 Views

మండల పరిధిలోని రాయపోల్, అనాజీపూర్ సబ్ స్టేషన్ లలో చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోగల రాయపోల్, తిమ్మక్ పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని రైతులు, గ్రామస్తులు సహకరించాలని పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *